Gold Price Today in Hyderabad: దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 2024 కేంద్ర బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా పడిపోయిన గోల్డ్ రేట్స్.. కొన్ని రోజులకు పరుగులు పెట్టాయి. రికార్డు ధరలు మళ్లీ నమోదవుతాయా? అనుకున్న సమయంలో ధరలు పడిపోయాయి. రోజురోజుకు పుత్తడి ధరలు దిగి వస్తూనే ఉన్నాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం సహా 24 క్యారెట్లపై కూడా […]
Venkat Prabhu About The GOAT Telugu Collections: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా సినిమా ‘ది గోట్’. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళనాడులో భారీ హిట్ కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ది గోట్.. తెలుగు, హిందీ భాషల్లో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ 22 కోట్లకు కొనుగోలు చేయగా.. 10 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. బ్రేక్ […]
Mongolia All Out for 31 Runs vs Malaysia: మంగోలియన్ క్రికెట్ జట్టు మరోసారి పేలవ ప్రదర్శన చేసింది. కొద్ది రోజుల క్రితం కేవలం 17 పరుగులకే అలౌటైన మంగోలియన్ టీమ్.. తాజాగా 31 పరుగులకు కుప్పకూలింది. మలేషియాలోని యూకేఎం ఓవల్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఈ చెత్త ప్రదర్శన నమోదు చేసింది. మంగోలియన్ జట్టులో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు ఖాతానే తెరవలేదు. ప్రత్యర్థి మలేషియా కేవలం 13 బంతుల్లోనే టార్గెట్ […]
KL Rahul vs Sarfaraz Khan for IND vs BAN 1st Test: సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు కోసం 16 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ఆదివారం ప్రకటించారు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రాణించిన దేశవాళీ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్‌కు జట్టులో చోటు దక్కింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్, బ్యాటర్ కేఎల్ […]
Apple Lauched Watch Series 10 and AirPods 4: ‘ఇట్స్ గ్లోటైమ్’ ఈవెంట్లో టెక్ దిగ్గజం ‘యాపిల్’.. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, యాపిల్ ఎయిర్‌పాడ్స్ 4ను లాంచ్ చేసింది. ఈ ఈవెంట్లో ముందుగా లాంచ్ అయింది ‘యాపిల్ వాచ్ సిరీస్ 10’. ఈ వాచ్ సిరీస్‌లో పలు అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. గత వాచ్‌లతో పోలిస్తే.. ఈ వాచ్‌ల డిస్ప్లేలు కాస్త పెద్దవిగా ఉన్నాయి. వైడ్ యాంగిల్ […]
Apple iPhone 16 Series Launched: టెక్ దిగ్గజం యాపిల్ ‘ఐఫోన్ 16’ సిరీస్‌ను విడుదల చేసింది. ‘ఇట్స్ గ్లోటైమ్’ పేరుతో నిర్వహించిన ఈవెంట్లో 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4ను లాంచ్ చేసింది. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు పలు కొత్త ఆవిష్కరణలతో వచ్చాయి. ఇందులో యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రధాన ఆకర్షణగా ఉంది. టచ్ సెన్సిటివ్ కెమెరా, యాక్షన్ బటన్ ఇచ్చారు. 16 సిరీస్ ఫోన్స్ ఏ18 చిప్‌తో […]
Apple iPhone 16 Launch Event: iPhone 16 Series Launch: ప్రముఖ టెక్ సంస్థ ‘యాపిల్’.. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. సోమవారం అర్ధరాత్రి యాపిల్ పార్క్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో ‘గ్లోటైమ్’ పేరిట నిర్వహించిన ఈవెంట్లో 16 సిరీస్ రిలీజ్ అయింది. ఐఫోన్ 16 సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లను కంపెనీ లాంచ్ చేసింది. ఐఫోన్ 16 […]
Rishabh Pant About Suryakumar Yadav Catch: గత జూన్‌లో టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో ప్రొటీస్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా పట్టాడు. అక్కడే మ్యాచ్ మలుపుతిరిగింది. అయితే కీపర్‌గా ఉన్న రిషబ్ పంత్ మాత్రం మిల్లర్ కొట్టిన షాట్ సిక్స్‌గానే భావించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. […]
Devara Trailer Telugu Date and Time: సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘దేవర’ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన దేవర ట్రైలర్‌ని మంగళవారం (సెప్టెంబర్ 10) విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్‌కు టైంను ఫిక్స్ చేసింది. సాయంత్రం 5.04 నిమిషాలకు ట్రైలర్‌ని వదులుతున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘గెట్ రెడీ ఫర్ గూస్బంప్స్’ అంటూ తారక్ […]
Smriti Mandhana About Virat Kohli: టీమిండియా మహిళా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన తన ఫేవరేట్ క్రికెటర్ ఎవరో చెప్పారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనకు ఫేవరేట్ బ్యాటర్ అని తెలిపారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. కోహ్లీని తాను కలిశానని, అతడి నుంచి కొన్ని సూచనలు తీసుకున్నానని వెల్లడించారు. కోహ్లీ, స్మృతిలు ఐపీఎల్ ఆర్సీబీకి ఆడుతున్న విషయం తెలిసిందే. టీమిండియా స్టార్స్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ […]