రాజేంద్రనగర్ చింతల్ మేట్ లో దారుణం చోటు చేసుకుంది. చింతల్ మేట్కు చెందిన యాదమ్మకు నందిని మూడవ కుమార్తె. అయితే నందినికి గత సంవత్సరం చోటు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వీరి పరిచయం గురించి తెలిసిన యాదమ్మ కూతురు నందినిని చోటుతో తిరుగవద్దని పలుమార్లు మందలించింది. ఈ కమ్రంలో సోమవారం మధ్యాహ్నం తల్లికి తెలియకుండా చోటును నందిని ఇంటికి పిలిపించింది. ఇంటికి వచ్చిన తల్లి యాదమ్మ ఇంట్లో చోటు, నందినిలను చూసి కోపానికి గురైంది. దీంతో […]
ఆస్తి కోసం కన్న తండ్రినే టెక్నాలజీ వాడి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు ఓ కొడుకు, కోడలు. హైదరాబాద్ లో ఉంటూ కరీంనగర్ లో ఉన్న సొంత ఇంటికి కన్నం వేసేందుకు కొడుకు రవి తన భార్యతో కలిసి ప్లాన్ వేశారు. ఇందుకు తండ్రి వైకుంఠం ఫోన్ లో కాల్ రికార్డింగ్ అనే యాప్ను ఇన్స్టాల్ చేసి తన జీమెయిల్ అకౌంట్కు జత చేసుకున్నాడు రవి. ఈ క్రమంలో తండ్రి ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నాడు, డబ్బులు, ఆస్తికి సంబంధించిన […]
భారీ వర్షాలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసింది. కొన్ని గ్రామాలకు, పట్టణాలకు మిగితా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ వర్షాలతో పెళ్లి కార్యక్రమాలకూ ఇబ్బందులు తప్పడం లేదు. అలాంటి ఘటనే ఇది.. కేరళలోని తలవడి గ్రామానికి చెందిన ఆకాష్, ఐశ్వర్యలు ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నారు. అయితే వీరికి కొద్ది రోజుల క్రితమే నిశ్చితార్థం అయ్యింది. ఈ నెల 18న వీరికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సైతం ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ […]
8నెలల గర్భవతి అయిన వందన తన భర్త చంద్రేశ్ తో కలిసి కల్యాణ్ నుంచి గోరఖ్పూర్ వెళ్లాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కల్యాణ్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న వందన తన భర్త, కుమార్తెతో రైలు ఎక్కింది. ఇంతలోనే వారు ఎక్కాల్సిన రైలు కాదని తెలియడంతో దిగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రైలు కదులుతుండడంతో వందన అదుపు తప్పి రైలుకు రైల్వే ఫ్లాట్ ఫాంకు మధ్య గల ఖాళీలో పడిపోయింది. దీంతో అక్కడే విధులు […]