జాతీయస్థాయి రెజ్లర్ నిషా దహియా ఆమె సోదరుడు కాల్పుల్లో మృతిచెందినట్లు వార్తలు గుప్పుమన్నాయి. బుధవారం హరియాణా సోనిపట్‌లోని సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడమీ వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిషా దహియా ఆమె సోదరుడు సూరజ్ పై కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందినట్లు వార్తల సారాంశం. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, అవన్నీ ఫేక్ న్యూస్ అని నిషా దహియా ట్విట్టర్ లో ఒక వీడియో ద్వారా తెలిపారు. ” […]
బిగ్ బాస్ రియాలిటీ షో.. ప్రతి భాషలోను అదరగొడుతుంది. కంటెస్టెంట్ల మధ్య గేమ్స్.. వారి భావోద్వేగాలను బయటపెడుతున్నాయి. తాజాగా ఒక కంటెస్టెంట్ టాస్క్ ఓడిపోయినందుకు కోపంతో ఊగిపోతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సంచలనంగా మారింది. ఈ ఘటన హిందీ బిగ్ బాస్ సీజన్ 15 లో చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో అఫ్సానా ఖాన్ అనే కంటెస్టెంట్ సూసైడ్ అట్టెంప్ట్ చేసింది. ఈ ఘటనతో షోలో ఉన్న మిగతా కంటెస్టెంట్లు ఉలిక్కిపడ్డారు. అసలు ఏం […]
అమ్మ ప్రేమ.. లోకంలోనే మధురమైనది.. కడుపునపుట్టిన బిడ్డల కోసం ఎన్ని కష్టాలైనా భరించేది తల్లి ఒక్కటే.. చివరికి చావు బతుకుల మధ్య ఉన్నా కూడా ఆమె గుండె పిల్లల కోసమే కొట్టుకుంటూ ఉంటుంది. అలాంటి తల్లి ప్రేమ.. పేదరికం ముందు ఓడిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో బిడ్డను ఎలా పోషించాలో తెలియని ఒక అభాగ్యురాలైన తల్లి.. తన మూడురోజుల బిడ్డను అమ్మేసింది. తన బిడ్డ అయిన తనలా కాకుండా పెరుగుతుందని అనుకున్నాడో ఏమో.. పిల్లలు లేని […]
చిత్ర పరిశ్రమ అన్నాకా రూమర్స్ సాధారణం.. హీరో హీరోయిన్లు.. డైరెక్టర్ హీరోయిన్లు కొద్దిగా చనువుగా కనిపిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని గాసిప్స్ రావడం సాధారణమే.. కొంతమంది వీటిని లైట్ గా తీసుకొంటారు.. ఇంకొంతమంది వాటిని క్లారిఫై చేస్తారు. తాజాగా డైరెక్టర్ రవిబాబు తనపై వచ్చిన రూమర్స్ అన్ని అబద్దాలే అని తేల్చి చెప్పారు. గత కొన్నేళ్ల నుంచి రవిబాబు, హీరోయిన్ పూర్ణ మధ్య అఫైర్ ఉందని, అందుకే రవిబాబు ఆమెకు మూడు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడని […]
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అషూరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే హాట్ హాట్ ఫోటోలకు ఫ్యాన్స్ ఎక్కువ.. ఇక ఇటీవల వర్మను బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు అవకాశాల కోసం హద్దు మీరినట్లే కనిపిస్తుంది. కొద్దిమేరకు అందచందాలను ఆరబోసే అమ్మడు ఇటీవల ఆ కంచెను తెంచేసి మరీ కనిపిస్తున్నది. మరీ ఇంతలా అందాలను ఆరబోస్తే అవకాశాల సంగతి ఏమో కానీ […]
యాంకర్ అనసూయకు ఘోర అవమానం జరిగింది అని అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. యాంకర్ గా అనసూయ స్టామినా ఎలాంటిదో అందరికి తెలిసిందే.. కొన్ని షోలలో అమ్మడు ఆరబోసే అందచందాల వలనే రేటింగ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అలాంటి అనసూయ.. ఒక దౌ కి హోస్ట్ గా చేసినా కూడా రేటింగ్ రావడంలేదని యాజమాన్యం వాపోతున్నారు. ఇంతకీ ఆ షో ఏంటి అనేగా..’మాస్టర్ చెఫ్ తెలుగు’.. మిల్కీ బ్యూటీ తమన్నాతో గ్రాండ్ గా ఓపెన్ చేసిన […]
బార్యభర్తల మధ్య మనస్పర్ధలు సాధారణమే.. కానీ, ఆ చిన్న చిన్న కారణాలనే మనసులో పెట్టుకొని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక వ్యక్తి భార్య కాపురానికి రానని చెప్పడంతో మనస్థాపానికి గురై రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. జడ్చర్లకు చెందిన ఉదయ్‌కుమార్(30)కు హైదరాబాద్‌లోని లింగంపల్లికి చెందిన యువతితో సంవత్సరం క్రితం వివాహమైంది. కొద్దిరోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. ఉదయ్ తనను వరకట్నం కోసం వేధిస్తున్నాడని, తనతో ఉండడం కుదరదని […]
ప్రపంచంలో ఎన్నో దేశాలు.. ఒక్కో దేశానికి ఒక్కో సాంప్రదాయం.. ఆ చారలు ఎంతటి కష్టమైన చేయక తప్పదు. ఇక కొన్ని దేశాల్లో కొన్ని తెగలవారు పాటించే వింత ఆచారాలను గురించి తెలిస్తే మతులు చెడిపోవడం ఖాయం.. ఆ తెగల వారికి మంచి జరుగుతుందని ఎలాంటి ఆచారాలనైనా నిష్ఠగా పాటిస్తారు ప్రజలు. ఇక ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వింత ఆచారం గురించి వింటే ఒక్క నిమిషం షాక్ అవ్వడం ఖాయం. ఇంతకీ ఆ ఆచారం ఏంటి అనేగా.. సాధారణంగా […]
చిత్రపరిశ్రమలో హేటర్స్ లేని ఒకేఒక్క హీరో వెంకటేష్.. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే వెంకీ గతకొద్ది రోజులుగా తనలోని భావాలను కోట్స్ రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. అవన్నీ ఇప్పుడు వైరల్ గా మారాయి. మేనల్లుడు నాగచైతన్య- సమంత విడాకులపై ఇప్పటివరకు నోరు మెదపని వెంకీ మామ పరోక్షంగా వారికి ఈ కోట్స్ ద్వారా హితబోధ చేస్తున్నాడా..? అని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి విడాకులు అయినప్పటినుంచి అయన పెట్టే కొటేషన్స్ అన్ని ప్రేమ, […]
హైదరాబాద్ లో సంచలనం రేపుతున్న పేకాట కేసు కీలక మలుపు తిరిగింది. మంచిరేవుల పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. గతంలో రెండుసార్లు శివలింగ ప్రసాద్ కు నోటీసులు జారీ చేసినా ఆయన పట్టించుకోకపోయేసరికి శివలింగప్రసాద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫామ్ హౌస్ పేకాట కేసులో ప్రధాన నిందితుడుగా గుత్తా సుమన్ పేరు వినిపిస్తున్నా ఈయనతో పాటు మరో వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు […]