బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అషూరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే హాట్ హాట్ ఫోటోలకు ఫ్యాన్స్ ఎక్కువ.. ఇక ఇటీవల వర్మను బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు అవకాశాల కోసం హద్దు మీరినట్లే కనిపిస్తుంది. కొద్దిమేరకు అందచందాలను ఆరబోసే అమ్మడు ఇటీవల ఆ కంచెను తెంచేసి మరీ కనిపిస్తున్నది. మరీ ఇంతలా అందాలను ఆరబోస్తే అవకాశాల సంగతి ఏమో కానీ నెటిజన్లు మాత్రం అమ్మడి పనులకు దుమ్మెత్తిపోస్తున్నారు.
తాజాగా అషూరెడ్డి పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు మరీ దారుణంగా ఉండడంతో ఆమె అభిమానులతో సహా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. తన కాస్ట్లీ కారుపై హాట్ హాట్ పోజులు ఇస్తూ కనిపించింది. ఇక ఆ ఫొటోలలో అమ్మడు ఇన్నర్ కూడా కనిపించడంతో నెటిజన్లు రెచ్చిపోయారు.. వల్గర్ కామెంట్స్ చేస్తూ అషూరెడ్డిని ఓ అట ఆడుకుంటున్నారు. పోర్న్ స్టార్ కావాలనుకుంటున్నావా… మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఒక నెటిజన్ అనగా.. మరికొందరు అలా అన్ని చూపించడం వలన అవకాశాలు వస్తాయా అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.