ప్రస్తుత్రం ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇక సోషల్ మీడియా లో ప్రతి ఒక్కరు తమకు వచ్చిన టాలెంట్ ని నిరూపించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకప్పుడు టిక్ టాక్ వచ్చి ఎంతోమందిని చెడగొట్టింది. అది బ్యాన్ చేయడంతో ప్రస్తుతం అందరు యూట్యూబ్ లో వీడియోలు, రీల్స్ అంటూ చెత్త చేత వీడియోలను పెడుతూ లైక్స్ కోసం ఎగబడుతున్నారు. తాజగా ఒక మహిళ యూట్యూబ్ వీడియోల మోజులో పడి జైలుపాలైన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. […]
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వి. వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీని తర్వాత సాయి శ్రీనివాస్ ‘స్టూవర్ట్ పురం దొంగ’ మూవీని పట్టాలెక్కించాల్సి ఉంది. ఇదిలా ఉంటే… తెలుగు మూలాలు కలిగిన ప్రముఖ హిందీ హాస్య నటుడు జానీ లివర్ ‘ఛత్రపతి’ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ తన సోషల్ మీడియా […]
విభిన్న కథాంశాలతో వరుస విజయాలను అందుకుంటున్న హీరో శ్రీవిష్ణు. ఇటీవలే రాజరాజ చోర చిత్రంతో విజయాన్ని అందుకున్న శ్రీ విష్ణు మరోసారి అర్జున ఫల్గుణ అనే కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ […]
ప్రేమ.. ఎవరు నిర్వచించలేని ఒక గొప్ప అనుభూతి.. ప్రేమ.. ఒక నమ్మకం.. ప్రేమ ఒక త్యాగం.. ప్రేమ అంటే ఒక స్వార్థం.. ఇవన్నీ ఉంటేనే ప్రేమ.. మరి ఆ ప్రేమ దూరమైతే.. అది నరకం.. దాన్ని భరించడం చావు కన్నా ఘోరం. ప్రేమికులు.. తన బ్రేకప్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు.. తనే నా జీవితం.. తనే నా ప్రాణం అంటూ విరహ గీతాలను ఆలపిస్తారు.. అయితే ప్రేమికులలో ఈ బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ ఉంటుంది.. […]
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది.. తన భర్తను తానే చంపానని ఒక భార్య పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. ఆమె తన భర్తను ఎందుకు చంపాల్సివచ్చిందో చెప్పిన కారణం విని పోలీసులు సైతం షాక్ అయ్యారు. గత ఆదివారం జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో పోలీసులు దారుణమైన నిజాలను బయటపెట్టారు. వివరాలలోకి వెళితే.. బెంగుళూరుకు చెందిన పలార్ స్వామి అలియాస్ స్వామిరాజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు ఆర్జించాడు. ఆ డబ్బుతో విలాసంగా జీవిస్తున్నాడు. అతడికి […]
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకొంది. అనుమానాస్పద స్థితిలో ఒక డాన్సర్ మృతిచెందడం స్థానికంగా సంచలనంగా మారింది. ఫలక్ నుమా పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముస్తఫా నగర్ లో నివాసముంటున్న షరీఫ్ ఫాతిమా(30) ఆర్కెస్ట్రా గ్రూప్ లో డాన్సర్ గా పనిచేస్తోంది. ఇటీవలే భర్త చనిపోవడంతో తన పిల్లల్తో కలిసి నివసిస్తోంది. ఇక ఇటీవలే ఆమె ఫలక్ నుమా పరిధిలో కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. ఇల్లు షిఫ్టింగ్ పనులు చూసుకోవడానికి […]
ప్రస్తుతం సెలబ్రిటీలందరికి చల్లగా సేద తీరడానికి ఉన్న ఒకే ఒక్క ప్రదేశం.. మాల్దీవ్స్ ..కొంచెం సమయం దొరికినా స్టార్లందరూ బ్యాగ్ సర్దేసుకొని మాల్దీవులకు పయనమవుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్లందరూ మాల్దీవుల ఒడ్డున బికినీలో పోజులు ఇచ్చి కుర్రకారులో సెగలు పొగలు తెప్పించారు. ఇక తాజాగా మాజీ మిస్ వరల్డ్..మిస్ ఇండియా మానుషీ చిల్లర్ వంతు వచ్చింది. ఇటీవలే కిరీటాన్ని అందుకున్న మానుషీ టైమ్ దొరకడంతో ఎంచక్కా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు అక్కడ దిగిన ఫోటోలను తన […]
ఎన్నో ఆశలతో ఆ జంట నగరంలో అడుగుపెట్టింది. పెళ్లై 15 రోజులు.. కొత్త కాపురం.. భార్యను వదిలి జాబ్ కి వెళ్లాలంటే ఏ భర్తకైనా మనసు ఒప్పదు… కానీ, వెళ్లకపోతే జాబే ఉండదు కాబట్టి తెగించాడు భర్త.. అదే అతడు చేసిన తప్పు. భార్యను ఇంట్లో ఒంటరిగా వదిలి నైట్ షిఫ్ట్ ఉద్యోగానికి వెళ్ళాడు. ఎలాగోలా ఆ రాత్రి ముగించుకొని తెల్లారి భార్య కోసం పరుగుపరుగున ఇంటికి వచ్చి డోర్ తీశాడు. అంతే.. అతడి కళ్లను అతడే […]
కొన్నిసార్లు అదృష్టం ఎలా కలిసివస్తుందో ఎవరికి తెలియదు. భర్త నాగ చైతన్యతో విడిపోయాకా సామ్ కి బాగానే కలసివచ్చింది. వరుసగా బాలీవుడ్ ఆఫర్లు.. గౌరవాలు.. ఇప్పటికే టాప్ సౌత్ ఇండియన్ హీరోయిన్లలో సమంత నెం 1 స్థానాన్ని భర్తీచేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో అరుదైన గౌరవాన్ని సామ్ సొంతం చేసుకోబోతుంది. గోవా 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి సమంత గెస్ట్ గా వెళ్లనుంది. ఇప్పటివరకు ఏ హీరోయిన్ కి ఇలాంటి గౌరవం దక్కలేదు. […]
అల్లు అర్జున్ వారసులు అర్హ, అయాన్ లు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. బన్నీ వైఫ్ స్నేహ.. పిల్లలకు సంబంధించిన ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో అల్లు అయాన్, అల్లు అర్హకు ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు. ఇకపోతే అల్లు అర్హ సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా అయాన్ ని కూడా సినిమాల్లోకి దింపడడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అయాన్ అల.. […]