మెగా ఫ్యామిలీ లో ఒక జంట విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్ని రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, ఆమె భర్త కళ్యాణ్ దేవ్ మధ్య విభేదాలు నెలకొన్నాయని, ఆ విభేదాలు విడాకుల వరకు వెళ్లినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. మెగా ఫ్యామిలీ ప్రతి ఫొటోలోని కళ్యాణ్ దేవ్ ఖచ్చితంగా ఉంటాడు. ఇటీవల మెగా ఫ్యామిలీ దీపావళీ సంబరాల్లో ఆయన […]
బాలీవుడ్ భామ స్వరా భాస్కర్ కి వివాదాలు కొత్త కాదు.. నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం.. వాటిని నెటిజన్స్ ట్రోల్స్ చేయడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఇక తాజాగా మరోసారి అమ్మడిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇటీవల స్వరా భాస్కర్ ఈ మధ్యే ఓ మైక్రో బ్లాగింగ్‌ను మొదలుపెట్టింది. అందులో మొదటిసారిగా ఆమె చీరలో ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఇక […]
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాస్పిటల్ పనులు, బిజినెస్ వ్యవహారాలతో తలమునకలైన ఫ్యామిలీ విషయంవచ్చేసరికి మెగా ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. ఉపాసన ఎప్పుడు తన పర్సనల్ విషయాలను బయటపెట్టింది లేదు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ ఉపాసన ఎన్నడూ లేనివిధంగా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకోంది. మొదటి నుంచి ఉపాసన, హీరోయిన్ సమంత మంచి దోస్తులన్న విషయం తెలిసిందే. ఇక తన దోస్త్ గురించి ఇంటర్వ్యూ లో […]
టాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో మెగా వారసుడు రామ్ చరణ్- ఉపాసన జంట ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పుడు స్నేహితులలానే కనిపిస్తూ ఉంటారు. మెగా కొసలు ఉపాసన అందరికి తలలో నాలుకగా మారి కొణిదెల ఇంటి పేరు నిలబెడుతుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అందరు ఈ జంటను అడిగే ప్రశ్న పిల్లలను ఎప్పుడు కంటారు అని.. వీరి పెళ్ళై ఇప్పటికి ఎనిమిదేళ్లు అవుతుంది.. ఇప్పటివరకు వీరి నుంచి గుడ్ న్యూస్ […]
భువనేశ్వర్ లో దారుణం చోటుచేసుకుంది.. కొంతమంది ఆకతాయిలు ఒక ప్రేమ జంటపై అమానుషంగా ప్రవర్తించారు. వారికి బలవంతంగా పెళ్లి చేసి, వీడియోలు తీసి అరాచకం చేశారు. వివరాల్లోకి వెళితే.. నవరంగపూర్ జిల్లాలోని సోనపూర్ గ్రామంలో నివాసముంటున్న అక్కను చూడడానికి ఒక యువతి కొద్దిరోజుల క్రితం వచ్చింది. ఆ గ్రామంలో అదే రోజు కాళీమాత పూజ కారణంగా జాతర జరిగింది. ఆ జాతరకు యువతి హాజరైంది. ఆమెను చూడడానికి ఆమె ప్రియుడు కూడా అక్కడకు రావడంతో వారిద్దరూ ఏకాంతంగా […]
ప్రస్తుతం ప్రేక్షకుల ధోరణి మారుతోంది. సినిమాల చూసే దృష్టి మారుతోంది.. ఒకప్పుడు బోల్డ్ సీన్లంటే.. ఏదో తప్పు చేసినట్లు చూసేవారు సైతం ఇప్పుడు కథకు తగ్గట్లుగానే ఉంది అంటూ తమ తీరును మార్చుకుంటున్నారు. ప్రేక్షకుల తీరును బట్టే డైరెక్టర్లు, హీరోయిన్లు బోల్డ్ సీన్లకు ఒకే అంటున్నారు. కథకు రొమాన్స్ అవసరమైతే కొద్దిగా ఘాటుగా నటించడానికి కూడా సై అంటున్నారు. ఇక తాజాగా కన్నడ స్టార్ హీరోయిన్ రచిత రామ్ ఘాటు రొమాన్స్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ […]
వివాహేతర సంబంధాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.పరాయి వారి మోజులో కట్టుకున్నవారిని వదిలేస్తున్నారు.. అది భార్య అయినా భర్త అయినా.. తాజాగా ఒక భార్య తన భర్తను వదిలి ప్రేమించిన అమ్మాయితో పారిపోయింది. ఏంటీ.. అమ్మాయితోనా .. అవును మీరు విన్నది నిజమే.. ఒక యువతి తన భర్తను వదిలి మరో యువతితో జంప్ అయ్యింది. ఈ ఘటన కేరళలో సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. త్రిస్సూల్ కు చెందిన ఒక యువతికి కొద్దిరోజుల క్రితం ఒక యువకుడితో వివాహమైంది. […]
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే.. ఈ చిత్రంపై అభిమానులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జక్కన్న స్టోరీ ఏం చూపిస్తాడు..? అల్లూరి సీతారామరాజు, కొమరం […]
మరో రెండు గంటల్లో ఆ జంటకు పెళ్లి.. పెళ్లి పనుల్లో కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారు. కొత్త జీవితాన్ని ఉహించుకొని వధువు ఎన్నో కలలు కట్టుంది. అంతలోనే వరుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంకేముంది ఆ షాక్ నుంచి తేరుకోనేలోపు ఇరు కుటుంబాలకు చెప్పకుండా వరుడు జంప్ అయిపోయాడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని వరుడు పెళ్లి మండపం నుంచి పారిపోయిన ఘటన అనంతపురంలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన ఒక యువతితో […]
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. వావివరుసలు లేని ఒక మృగాడు.. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అందులోను ఆమె కొడుకు ప్రియురాలని తెలిసినా నీచానికి ఒడిగట్టాడు. ప్రియుడి కోసం ఇంటికి వచ్చిన ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఈ దారుణ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. బాలే హెన్నూరు పరిధిలో నివాసముంటున్న ఒక బాలిక అదే గ్రామానికి చెందిన యువకుడు గతకొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. బాలిక ఇంటికి యువకుడు వెళ్లివస్తూ ఉంటాడు.. ఈ నేపథ్యంలోనే బాలిక […]