అయ్యో ఎంతటి దారుణం.. ఈ తల్లి కష్టం పగోడికి కూడా రాకూడదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మ ప్రేమ.. లోకంలోనే మధురమైనది.. కడుపునపుట్టిన బిడ్డల కోసం ఎన్ని కష్టాలైనా భరించేది తల్లి ఒక్కటే.. చివరికి చావు బతుకుల మధ్య ఉన్నా కూడా ఆమె గుండె పిల్లల కోసమే కొట్టుకుంటూ ఉంటుంది. అలాంటి తల్లి ప్రేమ.. పేదరికం ముందు ఓడిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో బిడ్డను ఎలా పోషించాలో తెలియని ఒక అభాగ్యురాలైన తల్లి.. తన మూడురోజుల బిడ్డను అమ్మేసింది. తన బిడ్డ అయిన తనలా కాకుండా పెరుగుతుందని అనుకున్నాడో ఏమో.. పిల్లలు లేని ఒక జంటకు తన బిడ్డను రూ 1.78 లక్షలకు అమ్ముకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. షిర్డీ గ్రామనికి చెందిన ఒక మహిళ(32) ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కరోనా సమయంలో వారిని జీవ స్థితి దిగజారిపోయింది. దీంతో ఆ మహిళ పేదరికంలో మగ్గిపోయింది. కనీసం తన బిడ్డకు కూడా పాలు కొనలేని స్థితి.. దీంతో ఆ మహిళా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. తన బిడ్డ అయినా మంచిగా బతకాలని ఒక జంటకు పసికందును అమ్మాలని నిర్ణయించుకుంది. దానికి వారి ఇంటిపక్కనే ఉన్న మరో ముగ్గురు హెల్ప్ చేశారు. లీగల్ చర్యలు లేకుండానే పసికందును తల్లి రూ 1.78 లక్షలకు అమ్మేసింది. పుట్టిన పసికందును అనైతికంగా అమ్ముతున్నారని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అరెస్ట్ చేశారు. తన పేదరికం వలనే ఈ పని చేస్తున్నట్లు తల్లి పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Supreme Court: "మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
తాజావార్తలు
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
-
Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!