నవతరం దర్శకుల్లో తనదైన అభిరుచిని చాటుకుంటూ సాగుతున్నారు జాగర్లమూడి రాధాకృష్ణ. అందరూ ‘క్రిష్’ అంటూ అభిమానంగా పిలుచుకుంటారు. ఆయన కూడా టైటిల్స్ లో ‘క్రిష్’ అనే ప్రకటించుకుంటారు. తన ప్రతి చిత్రంలోనూ ఏదో వైవిధ్యం చూపించాలన్న తలంపుతోనే క్రిష్ పయనిస్తున్నారు. తనకంటూ కొంతమంది ప్రేక్షకులను అభిమానులుగా సంపాదించుకోగలిగారు క్రిష్. జాగర్లమూడి రాధాకృష్ణ 1978 నవంబర్ 10న జన్మించారు. గుంటూరు జిల్లా వినుకొండ వారి స్వస్థలం. అమెరికాలో ఫార్మసీ అండ్ కంప్యూటర్ సైన్సెస్ లో పట్టా పొంది, కొంతకాలం […]
హిందీ చిత్రాలతోనూ వెలుగు చూసిన తెలుగు దర్శకులు ఎందరో ఉన్నారు. వారిలో తాతినేని రామారావు ప్రత్యేక స్థానం సంపాదించారు. మాతృభాష తెలుగులో విజయాలు సాధించిన తాతినేని రామారావు, దక్షిణాదిన సక్సెస్ చూసిన అనేక చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. అక్కడా జయకేతనం ఎగురవేశారు. తాతినేని రామారావు ఎన్ని సినిమాలు తీసినా, ఆయన పేరు వినగానే ‘యమగోల’ డైరెక్టర్ అనేవారు ఉన్నారు. ఆ సినిమాతో తాతినేని రామారావు పేరు మారుమోగి పోయింది. అందుకే ఇప్పటికీ ‘యమగోల’ తాతినేని రామారావుగానే […]
‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో తెలుగునాట ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ చిత్రం తరువాత అమ్మడికి మంచి అవకాశాలైతే వచ్చాయి కానీ, విజయాలు మాత్రం అందిరాలేదు. అయినా పట్టువదలని లేడీ విక్రమార్కుడిలా అమ్మడు యుద్ధం చేస్తూనే ఉంది. ఇక మ్మాడు సోషల్ మీడియా ఫాలోయింగ్ అందరికి తెలిసిందే. అందచందాలను అస్సలు దాచుకోకుండా కుర్రాళ్లను తన కత్తిలాంటి చూపులతో ఆకర్షిచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు నిద్ర […]
సినిమా తారల ప్రచారంతో పబ్బం గడుపుకోవచ్చుననే సంస్థలు బోలెడున్నాయి. ఒకప్పటి కంటే ఇప్పుడు మన తెలుగు సినిమా తారలు సైతం పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా పనిచేస్తూ, బాగానే వెనకేసుకుంటున్నారు. ఇది జగద్విదితం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ర్యాపిడో’ బైక్స్ ప్రచార చిత్రంలో నటించేసి టి.ఎస్.ఆర్.టి.సి. ఎమ్.డి సజ్జనార్ నుండి నోటీసులు అందుకున్నారు. అల్లు అర్జున్ నటించిన ‘ర్యాపిడో బైక్ యాడ్’లో టి.ఎస్.ఆర్.టి.సి.ని కించపరిచే విధంగా […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి ఆమె సోదరి రంగోలి చందేల్‌కు భారీ ఊరట కలిగింది. ముంబైలోని అంధేరిలోని 66వ కోర్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లో న్యాయవాది కాషిఫ్ అలీ ఖాన్ దేశ్‌ముఖ్ దాఖలు చేసిన ఫిర్యాదును హైకోర్టు తోసిపుచ్చింది. గత ఏడాది ఏప్రిల్ 15న రంగోలీ తన ట్విట్టర్ ఖాతాలో తబ్లిఘి జమాత్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్ట్లు పెట్టడంతో కాషిఫ్ అలీ ఖాన్ దేశ్‌ముఖ్ ఆమెపై కేసు వేశారు. సోదరికి సపోర్ట్ చేసినందుకు కంగనాకు […]
మలయాళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ మలయాళ సీనియర్ నటి కోజికోడ్ శారద(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో సోమవారం కేరళలోని కోజికోడ్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. రంగస్థల నటిగా మంచి పేరుతెచ్చుకున్న శారద 1979 లో ‘అంగక్కురి’ చిత్రంతో వెండితెరపై కనిపించారు. దాదాపు 90 కి పైగా సినిమాలలో నటించిన ఆమె ఆ తరువాత సీరియల్స్ లో కూడా […]
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే ప్రేమించిన యువతి గొంతుకోసి పరారయ్యాడు.. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. రామగుండం 8ఎంక్లైన్ కేకే నగర్ లో ఈ దారుణం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే కేకే నగర్ లో నివాసముంటున్న ఒక యువతిని ప్రేమ పేరుతో రాజు అనే యువకుడు వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని ఆమె వెనుక గత కొంతకాలంగా తిరుగుతుండగా.. ఆమె అతని ప్రేమను నిరాకరించింది. దీంతో […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏది చేసినా ప్రత్యేకమే.. ఆయన సినిమాలను ప్రమోట్ చేసే విధానం ఎప్పుడు కొట్టగానే ఉంటుంది. ఇక తాజాగా విజయ్ నిర్మాతగా మారి తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్పక విమానం’. దామోదర దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఈ నెల 12 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే దేవరకొండ బ్రదర్స్ ప్రమోషన్స్ పీక్స్ కి చేరుకున్నాయి. నిన్న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి […]
తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అద్భుతం’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 19 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమా భారీ అంచనాలనే రేకెత్తించాయి. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ట్రైలర్ విషయానికొస్తే.. తేజ, శివాని వేర్వేరు ప్రదేశాల్లో […]
గత రెండు రోజులుగా నెల్లూరు జిల్లాలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం మైపాడు బీచ్‌లో జలకన్య వలలో చిక్కినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక జలకన్య వలలో చిక్కినట్లు చూపిస్తూ ఆమె ఎలా ఉంటుందో చూపించారు. అయితే ఇదంతా నిజమేనా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా.. ఆక్వా కోఆపరేటివ్ మార్కెట్ డైరెక్టర్ పామంజి నరసింహులు ఈ విషయమై స్పందించారు. బీచ్ లో జలకన్య వీడియో అంతా ఫేక్ అని, అలాంటి […]