నమ్మిన వాళ్ళను మోసం చేయడం దారుణం- వెంకటేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్రపరిశ్రమలో హేటర్స్ లేని ఒకేఒక్క హీరో వెంకటేష్.. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే వెంకీ గతకొద్ది రోజులుగా తనలోని భావాలను కోట్స్ రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. అవన్నీ ఇప్పుడు వైరల్ గా మారాయి. మేనల్లుడు నాగచైతన్య- సమంత విడాకులపై ఇప్పటివరకు నోరు మెదపని వెంకీ మామ పరోక్షంగా వారికి ఈ కోట్స్ ద్వారా హితబోధ చేస్తున్నాడా..? అని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి విడాకులు అయినప్పటినుంచి అయన పెట్టే కొటేషన్స్ అన్ని ప్రేమ, బంధం, విరహం మీదే ఉండడం ఈ అనుమానాలకు ఆయువు పోస్తున్నాయి.
ఇక తాజాగా వెంకీ పోస్ట్ చేసిన మరో కొటేషన్ నెట్టింట వైరల్ గా మారింది. ” నిన్ను ఇష్టపడేవాళ్ళను ఎప్పుడు దుర్వినియోగం చేయకు.. నువ్వే కావాలనుకుంటున్న వాళ్లకు బిజీగా ఉన్నానని చెప్పకు. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతారో వాళ్లను ఎప్పుడూ మోసం చేయకు. నిన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకునే వాళ్లని మర్చిపోకు’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు. ఇక ఈ స్టోరీ కూడా పరోక్షంగా సామ్- చై ల గురించెనని నెట్టింట చర్చ జరుగుతుంది. మరి ఈ విషయమై వెంకీ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!