కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెందిన 12 రోజులు అవుతుంది. గుండెపోటుతో ఆయన మరణించడం కన్నడిగులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. టాలీవుడ్ కోలీవుడ్ అని లేకుండా చిత్ర పరిశ్రమ అంతా పంత్ కి నివాళులు అర్పించారు. కొంతమంది పంత్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించగా.. మరికొంతమంది ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ట్విట్టర్ ద్వారా పునీత్ కి సంతాపం తెలిపారు. “పునీత్.. నీ మరణాన్ని నేను […]
ప్రముఖ కన్నడ సీరియల్ నటి ఆమె భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అతడి నిజస్వరూపాన్ని బయటపెట్టింది.ప్రస్తుతం అతను ఒక కన్నడ సీరియల్ లో హీరోగా చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి తనపై ఆరుసార్లు అత్యాచారం చేశాడని, ఆ తరువాత బలవంతంగా తాళికట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కొన్నేళ్ల క్రితం తామిద్దరం సోషల్ మీడియా ద్వారా కలుకున్నామని, ఇద్దరం అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో తనకు […]
కోరికలు లేని మనిషి ఉండడు.. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఏదో ఒక తీరని కోరిక మిగిలిపోతూనే ఉంటుంది. తాను బతికున్న రోజుల్లోనే అన్ని కోరికలు తీర్చుకోవాలని ఆశపడతారు.. దాని కోసం దేవుళ్లు చుట్టూ తిరుగుతారు.. మొక్కులు, యాగాలు, పూజలు, పుణ్యస్నానాలు ఇలా ఏవేవో చేస్తూ ఉంటారు. పోనీ ఆ కోరికలు ఏమైనా మాములుగా ఉంటాయా..? అది లేదు.. తాజాగా అమ్మవారి హుండీలో వేసిన ఆ వింత కోరికలు చూస్తే మైండ్ పోవాల్సిందే.. కర్ణాటకలోని […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగా రనౌత్ ప్రేమలో పడింది. త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కనుందన్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎప్పుడు వివాదాలను కొనితెచ్చుకొనే పనిలో ఉండే అమ్మడు ఒకప్పుడు హోగా స్టార్ హీరో ప్రేమలో పడినా.. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం కుదరక విడిపోయారు. ఇక ఆ తర్వాత ట్విట్టర్ లో తన వాక్చాతుర్యాన్ని చూపిస్తూ వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన అమ్మడు తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో […]
మనిషి అన్న ప్రతివాడు తప్పులు చేస్తాడు. కొన్ని సరిదిద్దుకోలేని.. కొన్ని సరిదిద్దుకోవాలని ప్రయత్నించినా కాలేనివి.. కానీ అలాంటి ప్రయత్నం చేయకపోతే వినాశనం తప్పదు. ఒక యువతి తాను చేసిన తప్పును సరిద్దిదుకోకపోవడం వలన ఆమె జీవితం ప్రస్తుతం అగాధంలోకి కూరుకుపోయింది. నమ్మినవాడు మోసం చేశాడు. కట్టుకున్నవాడు వదిలేశాడు.. చివరికి ఏమిచేయలేని నిస్సహాయక స్థితిలో పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ కి చెందిన ఒక యువతి(20)కి చిన్నప్పుడే తల్లిదండ్రులు మృతిచెందారు. ఒంటరిగా పెరుగుతున్న ఆమె జీవితంలోకి ఒక […]
టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకొని బిజీగా మారింది శృతి హాసన్ . ఇప్పటికే సాలార్ షూటింగ్ లో బిజీగా ఉన్న అమ్మడు ఇటీవలే బాలయ్యతో బంపర్ ఆఫర్ పట్టేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శృతిహాసన్ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని గోపీచంద్ మలినేని అధికారికంగా ప్రకటించారు. ఇక ఆ చిత్రంలో హీరోయిన్ ని ప్రకటించిన ఐదు రోజుల తర్వాత శృతి హాసన్ దీనిపై ట్విట్టర్ లో స్పందించారు. స్పందించడం […]
కొన్ని వింత ఆచారాలు వింటుంటే.. నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు. అసలు ఇలాంటివి ఆచారాలా..? అని అనుమానము కూడా వస్తుంటుంది. భార్యను వేరొకడు చూస్తూనే అనుమానంతో రగిలే భర్తలు ఉన్న ఈ లోకంలో భార్యలను కావాలనే వేరొకరితో పంపిస్తారట.. దానికి డబ్బు కూడా తీసుకుంటారంటా.. ఈ వింత ఆచారం మధ్యప్రదేశ్ లో ఇప్పటికి కొనసాగుతుండడం విశేషం.. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో కనివిని ఎరుగని వింత ఆచారం బయటపడింది. ఇక్కడ తమ భార్యలను భర్తలు అద్దెకు ఇస్తారు. ఒకరోజు […]
గతకొన్ని రోజుల నుంచి హైపర్ ఆది అజ్ఞాతంలో ఉన్నాడని, స్టార్ హీరో అభిమానులు ఆయన కోసం వెతుకుతున్నారని వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే.. హైపర్ పంచ్ లతో ఒక్కరిని కూడా వదలకుండా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఆది ఒక స్కిట్ లో ఒక ప్రముఖ హీరోపై సెటైర్లు వేశాడు.ఆ సెటైర్లకు హీరో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, ఆది ఎక్కడ కనిపిస్తే అక్కడ కొడతాం అని అన్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇక తాజాగా వీటిపై ఆది తనదైన […]
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజక వర్గం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంఎస్ రాజశేఖర్ దరకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం కామెడీ కింగ్ బ్రహ్మానందాన్ని ఎంపిక చేశారు చిత్ర బృందం. పారితోషికం కూడా బాగానే ముట్టజెప్పారట. అయితే బ్రహ్మ్మనందం తీరుపై నితిన్ ఫైర్ అయ్యాడంట.. షూటింగ్ టైం కి బ్రహ్మీ రాలేదని, ఆయన వలన సమయం వృధా అయ్యిందని నితిన్ […]
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది.. పరువు పోతుందని కుటుంబం మొత్తం విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కోలార్ గ్రామానికి చెందిన ఒక యువతి , యువకుడు ప్రేమించుకున్నారు.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని తెలిసి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచారు. అంతలోనే ఆ యువతి గర్భం దాల్చింది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే చంపేస్తారని చదువు పేరిట బయటికి వెళ్లి బిడ్డ పుట్టాకా ఇంటికి చేరుకుంది యువతి. అయితే ఆ బిడ్డను పుష్ప […]