రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకొంది. జీవితంపై విరక్తి చెందిన ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలలోకి వెళితే.. బుండి జిల్లాకు చెందిన ముస్కాన్ మేఘ్వాల్(19), హీరాలాల్ మేఘ్వాల్(24) అనే ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుంటున్నారు. రోజు వారిద్దరూ ఎవరికి తెలియకుండా ఊరికి కొద్దీ దూరంలో ఉండే నిర్మానుష్యమైన ప్రదేశంలో కలుసుకొనేవారు. ఎప్పటిలానే శుక్రవారం కూడా వారు కలుసుకొని ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డుకు పక్కన ఉనన్ పొదల్లో బైక్ పార్క్ చేసి, పక్కనే విషం తాగి ఆత్మహత్యకు […]
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇటీవలే బోళా శంకర్ షూటింగ్ మొదలుపెట్టిన చిరు.. మరో పక్క బాబీ దర్శకత్వంలో వస్తున్నా చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేసాడు. ఇటీవలే పూజ కార్యక్రమాలను పూర్తీ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి “వాల్తేరు వీరయ్య” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం మాస్ మహారాజ రవితేజను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. చిరు […]
తల్లి తండ్రి గురువు దైవం అని పెద్దలు అంటారు.. తల్లితండ్రులు తర్వాత దేవుడి కన్నా ఎక్కువగా గురువును నమ్ముతారు పిల్లలు. కానీ అలాంటి గురువులే నీచానికి ఒడిగడుతున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు విద్యార్థులను ఉన్నత స్థాయికిఎదిగేలా చేయాల్సింది పోయి దిగజారి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక ప్రిన్సిపాల్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఆటల పేరుతో ఆడపిల్లలపై లైంగికదాడికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. చింతలపాలెం మండలం తమ్మారం ప్రైమరీ స్కూల్లో […]
బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా కామెడీ పండిస్తూ తెలుగు ప్రేక్షకులందరికి నవ్వులు పంచుతున్న కామెడీ షో జబర్దస్త్.. బుధవారం, గురువారం జబర్దస్త్ చూడకుండా పడుకునేవారు కాదు అంటే అతిశయోక్తి కాదు.. అయితే ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటులు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. అందులో సుడిగాలి సుధీర్ ఒకడు. కమెడియన్ గా, యాంకర్ గా మల్లెమాల సంస్థ లో నాటుకుపోయిన సుధీర్ ప్రస్తుతం ఆ సంస్థను వీడనున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. జబర్దస్త్ షో నుంచి […]
ప్రస్తుతం యువత విదేశీ సంప్రదాయాలను ఎక్కువగా ఫాలో అవుతున్నారు.. పబ్ ల, క్లబ్ లు, డేటింగ్ లు ఇలా విదేశీ కల్చర్ ని పాటిస్తూ భారత సంప్రదాలను మరుస్తున్నారు. తాజాగా ఒక మహిళ పబ్ మోజులో పడి ఎంతో పవిత్రంగా చూసుకొనే మంగళ సూత్రాన్ని తీసేసింది. ఆ తరువాత అనుకోని చిక్కు వచ్చిపడింది. సరదాగా పబ్ కి వెళితే.. విలువైన మంగళ సూత్రం, నగదు పోగొట్టుకొని బయటికి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ కెమిస్ట్రీ పబ్ లో […]
ఈ తరం ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని నటుడు రాజీవ్ కనకాల. విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారాయన. తెలుగు చిత్రసీమలో నటనా శిక్షణాలయాలకు ఓ క్రేజ్ తీసుకువచ్చిన దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల తనయుడే రాజీవ్ కనకాల. ఈయన భార్య సుమ ప్రముఖ యాంకర్ గా నేడు దూసుకుపోతున్నారు. రాజీవ్ వైవిధ్యమైన పాత్రలతో తన రూటులో తాను సాగిపోతున్నారు. స్టార్స్ గా జేజేలు అందుకున్న రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్ వంటి ఎందరో నటులకు నటనలో శిక్షణ ఇచ్చారు దేవదాస్ […]
పిల్లలు కావాలని ప్రతి జంట ఆశపడుతోంది. భార్యాభర్తల బంధం నుంచి తల్లిదండ్రులుగా మారాలని కోరుకుంటారు. పిల్లల కోసం పూజలు, వ్రతాలూ చేస్తారు. పుట్టకపోతే చిన్నారులను దత్తత తీసుకుంటారు. ఇక్కడి వరకు ఓకే.. కానీ, ఇక్కడ ఒక జంట పిల్లల కోసం దారుణానికి పాల్పడింది. పిల్లల కోసం ఒక మహిళను 16 నెలలు బంధించి చిత్రహింసలు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. ఉజ్జయినీలోని కధ్ బరోడా గ్రామ మాజీ ఉప సర్పంచ్ రాజ్‌పాల్ సింగ్ […]
ప్రస్తుతం స్టార్ హీరోలందరూ అన్ని భాషల్లో తమ మార్కెట్ ని పెంచుకోవడానికి ఆరాటపడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు విడుదల అవుతున్న కారణంగా తమ మార్కెట్ ని దృషిలో పెట్టుకొని భాషతో సంబంధం లేకుండా అభిమానులకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్, ప్రభాస్, రానా లాంటి వారు బాలీవుడ్ కి సుపరిచితమే.. ఇక వీరి కోవలోకే అల్లు అర్జున్, ఎన్టీఆర్ చేరబోతున్నారు. పుష్ప చిత్రం బన్నీ, ఆర్ఆర్ఆర్ చిత్రంతో తారక్ బాలీవుడ్ కి […]
మొదటి సినిమా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా.. ఈ సినిమా తర్వాత అమ్మడికి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అయితే వచ్చాయి కానీ, విజయాలు మాత్రం వరించలేదు. దీంతో హాట్ బ్యూటీ తెలుగు నుంచి తమిళ్ కి వెళ్ళిపోయింది. ఇక అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతాఇంతా కాదు. కుర్రకారుకు నిద్ర పట్టనీయకుండా ఎలా చేయాలి అనేది పూనమ్ కి తప్ప మరెవ్వరికీ తెలియదు అన్నట్లు.. హాట్ హాట్ ఫొటోలతో పిచ్చెక్కించేస్తోంది. […]
యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలను లైన్లో పెట్టి జోష్ పెంచాడు. ‘మాస్ట్రో’ చిత్రం కొద్దిగా నిరాశపరచడంతో నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో రెడీ అయిపోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎం.ఎస్. రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సందడి చేయనుంది. […]