కీచక ప్రిన్సిపాల్.. ఆట పేరుతో బాలికలను అక్కడ పట్టుకొని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లి తండ్రి గురువు దైవం అని పెద్దలు అంటారు.. తల్లితండ్రులు తర్వాత దేవుడి కన్నా ఎక్కువగా గురువును నమ్ముతారు పిల్లలు. కానీ అలాంటి గురువులే నీచానికి ఒడిగడుతున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు విద్యార్థులను ఉన్నత స్థాయికిఎదిగేలా చేయాల్సింది పోయి దిగజారి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక ప్రిన్సిపాల్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఆటల పేరుతో ఆడపిల్లలపై లైంగికదాడికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. చింతలపాలెం మండలం తమ్మారం ప్రైమరీ స్కూల్లో అనిల్ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వరిస్తున్నాడు. గతేడాదే అతనికి వివాహం కూడా అయ్యింది. కరోనా తర్వాత స్కూల్స్ ఓపెన్ కావడంతో 1 నుంచి 5వ తరగతి పిల్లలు బడికి అలవాటు పడతారని సాయంత్రం ఆటలు ఆడించడం మొదలుపెట్టారు. సాయంత్రం దాగుడు మూతలు ఆడే బాలికల వద్దకు వచ్చిన అనిల్ తాను ఆడతానని చెప్పి వారిని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ వేధించాడు. బాలికలు వదలమని చెప్పినా వినకుండా లైంగిక దాడి చేశాడు. 10రోజులుగా 3, 4 తరగతుల చిన్నారులపై లైంగిక దాడి చేస్తున్నట్లు బాలికలు ఆరోపిస్తున్నారు. స్కూల్ కి వెళ్లడానికి చిన్నారులు భయపడడంతో ఏమైంది అనిఅడుగగా ఈ విషయం తెలిపారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రిన్సిపాల్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?