ప్రస్తుతం ఎక్కడ విన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరే వినిపిస్తుంది. అమ్మడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ లేపడమే కాదు ఏకంగా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం వరకు వచ్చింది. ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న కంగనా.. అవార్డు తీసుకున్న అనంతరం దేశ స్వాతంత్ర్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది. “1947లో మనకు వచ్చింది భిక్ష మాత్రమే. 2014లో అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని” అంటూ చెప్పుకొచ్చింది. ఇక దీంతో నెటిజన్లతో పాటు […]
నందమూరి బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’.. నాన్ స్టాప్ గా నవ్వులు పూయిస్తూ కొనసాగుతోంది. బాలయ్య బాబు హోస్టింగ్ అదిరిపోవడంతో నెక్స్ట్ ఏ గెస్ట్ రాబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. మొదటి ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీ సందడి చేయగా.. రెండో ఎపిసోడ్ లో న్యాచురల్ స్టార్ నాని హంగామా చేశాడు. బాలయ్య బాబు పంచ్ లు, నాని జోక్ లతో ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఆకట్టుకొంది. ఇక ఈ రెండు ఎపిసోడ్స్ తో ఈ షో పై […]
రోజరోజుకు పరువు హత్యలు ఎక్కువైపోతున్నాయి. తమ కులంకాని వ్యక్తిని ప్రేమించారని తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడుతున్నారు. సొంతవారిని కూడా నిర్దాక్షిణ్యంగా హతమారుస్తున్నారు. తాజాగా ఒక తండ్రి తన కులంకాని వాడిని కూతురు పప్రేమించి పెళ్లి చేసుకొందని దారుణానికి పాల్పడ్డాడు. సొంత కూతురు అని కూడా చూడకుండా కుటుంబం మొత్తం కలిసి ఆమెను హతమార్చి ఆ నేరాన్ని ఆమె భర్త మీదకు వచ్చేలా ప్లాన్ చేశారు.. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు […]
సినీ పరిశ్రమలో ఎవరిని నమ్మలేము.. వారు ఎప్పుడు ఎలా మోసం చేస్తారో ఎవరికి తెలియదు. తాజాగా ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని ఒక వ్యక్తి దారుణంగా మోసం చేశాడు. తనను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి మొదటి భర్తకు విడాకులిప్పించి, తన కోరిక తీర్చుకున్నాకా వదిలేశాడని జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. రహ్మత్‌నగర్‌లో నివాసముంటున్న ఒక యువతి(26) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తోంది. ఆమెకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల కొడుకు […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం, బాలీవుడ్ లో పాగా వేయడానికి గట్టిగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే.. ఇటీవల ‘దేదే ప్యార్ దే’ హిట్ అందుకున్న అమ్మడు మరోసారి హిట్ కొట్టాలని చూస్తోంది. మునుపెన్నడూ చేయని ఒక కొత్త పాత్రలో రకుల్ కనిపించనుంది. తేజస్ ప్రభ విజయ్ దేవస్కర్ దర్శకత్వంలో ‘ఛత్రివాలి’ అనే చిత్రంలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్ గా కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న […]
కామంతో కళ్ళుమూసుకుపోయిన వారికి వయసుతో సంబంధం లేదు.. ఆడది అయితే చాలు అన్న చందాన తయారవుతన్నారు కామాంధులు. చివరికి అడ్డంగా బుక్కయి జైలు పాలవుతున్నారు. తాజాగా ఒక ఎన్నారై, 15 ఏళ్ల బాలికతో శృంగారంలో పాల్గొని చిక్కులు కోసి తెచ్చుకున్నాడు. చివరికి డబ్బుతో పాటు పరువు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన సింగపూర్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. భారత్ కి చెందిన ఒక 57 ఏళ్ళ అశోకన్.. కొన్నేళ్ల క్రితం సింగపూర్ లో సెటిల్ అయ్యాడు. […]
కర్నూల్ జిల్లాలో ఒక చర్చి ఫాదర్ వికృత చేష్టలు బయటపడ్డాయి. ప్రార్థనల పేరుతో ఆ ఫాదర్ చేసిన పాడుపని ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇద్దరు బాలికలను చర్చికి పిలిచి వారితో నీచమైన పనిచేయించాడు. చర్చికి పిలిచి వారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. చాగలమర్రి మండలంలో ప్రసన్న కుమార్ ఆ గ్రామంలోని ఒక చర్చికి పాస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రార్థనలతో రోగాలను నయం చేస్తానని ప్రజలను నమ్మించడంతో గ్రామస్తులందరూ […]
మలయాళ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ అనువాద చిత్రాలతో తెలుగువారి ముందుకు వచ్చినా, ‘మహానటి’తో ఇక్కడి ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకున్నాడు. అంతే కాదు. ఇప్పుడు మరో స్ట్రయిట్ తెలుగు సినిమాలో లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తున్నాడు. గత యేడాది అతను నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ సైతం చక్కని విజయాన్ని అందుకుంది. దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ మూవీ మలయాళంతో పాటు మరో నాలుగు భాషల్లో తొలిసారి శుక్రవారం విడుదలైంది. కేరళకు చెందిన క్రిమినల్ సుకుమార కురుప్. […]
ఆడపిల్లకు పెళ్లి అంటే.. ఎన్నో భయాలు ఉంటాయి.. కొత్త ఇల్లు.. కొత్త మనుషులు.. కొత్త జీవితం.. అత్తామామలలోనే తల్లిదండ్రులను చూసుకోవాలి. భర్తలోనే స్నేహితుడిని చూసుకోవాలి. ఏ కష్టం వచ్చినా భర్తకు, అత్తమామలకు చెప్పాలి. కానీ వారే సమస్య అయితే.. ఏ ఆడపిల్ల భరించలేని వేధింపులు ఆమెకు ఎదురైతే.. ఆ యువతి పరిస్థితి ఏంటి..? ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న ఒక యువతి తనను ఈ వేధింపుల నుంచి రక్షించాలని పోలీసులను ఆశ్రయించింది. వివరాలలోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం […]
యూత్ ఫుల్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ గా మారాయి. ఆ ట్రెండ్‌కు తగ్గట్టుగా వస్తున్న సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. అలా రాబోతున్న సినిమాల్లో ఛలో ప్రేమిద్దాం కూడా ఒకటిగా నిలుస్తుందని నిర్మాత ఉదయ్ కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వరుణ్ సందేశ్‌తో ప్రియుడు లాంటి లవ్ ఓరియంటెడ్ సినిమా నిర్మించిన ఉదయ్ కిరణ్ మాదిరిగానే ఛలో ప్రేమిద్దాం సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నిర్మాత ఉదయ్ కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సాయి […]