బామ్మ ‘నాటు’ డాన్స్.. ఫిదా అవుతున్న నెటిజన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఎక్కడ చూసిన నాటు నాటు సాంగ్ మాత్రమే కనిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ తో సోషల్ మీడియా దద్దరిల్లుతుంది. రాజమౌళి దర్శకత్వంలో వారిద్దరూ మల్టీస్టారర్ గా ఆర్ఆర్ఆర్ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే.. జనవరి 7 న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ ఇటీవల సెకండ్ సింగిల్ నాటు నాటు సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ పాట అందరిలోనూ ఫుల్ జోష్ ని పెంచేసింది.
ఎక్కడ విన్నా ఇదే పాట.. ఎవరి కాలు కదిపినా అవే స్టెప్స్.. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఆ స్టెప్స్ ని పొగడని వారు లేరు. ఇక తాజాగా ఒక బామ్మా ఈ పాటకు వేసిన స్టెప్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయసులో కూడా బామ్మ గారు అలుపుసొలుపు లేకుండా నాటు నాటు అంటూ స్టెప్స్ ఇరగదీశారు. బామ్మ నాటు డాన్స్ వీడియోని ఆర్ఆర్ఆర్ సోషల్ మీడియా ఖాతాలతో షేర్ చేయడంతో బామ్మగారు వైరల్ గా మారిపోయారు.
Also Read
Baamma Gaaru 😍💃 #NaatuFied #RRRMassAnthem
— RRR Movie (@RRRMovie) November 12, 2021
తాజావార్తలు
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!