మొదటి సినిమా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా.. ఈ సినిమా తర్వాత అమ్మడికి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అయితే వచ్చాయి కానీ, విజయాలు మాత్రం వరించలేదు. దీంతో హాట్ బ్యూటీ తెలుగు నుంచి తమిళ్ కి వెళ్ళిపోయింది. ఇక అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతాఇంతా కాదు. కుర్రకారుకు నిద్ర పట్టనీయకుండా ఎలా చేయాలి అనేది పూనమ్ కి తప్ప మరెవ్వరికీ తెలియదు అన్నట్లు.. హాట్ హాట్ ఫొటోలతో పిచ్చెక్కించేస్తోంది.
అందచందాలను ఏ మాత్రం దాచుకోకుండా ఏకరువు పెట్టేస్తూ అభిమానులకు అందాల విందు చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా పూనమ్ స్విమ్మింగ్ ఫూల్ ఫోటో షూట్ మతులు పోగొడుతోంది. టూ పీస్ చుక్కల బికినీ వేసుకొని చల్లటి పూల్ లో వేడి సెగలు రేపుతోంది. సెక్సీ లుక్ తో అమ్మడి అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం పూనమ్ కొన్ని తమిళ్ సినిమాల్లో నటిస్తోంది. మరి ఈ అందాలను చూసైనా టాలీవుడ్ లో అవకాశాలు ఏమైనా వస్తాయేమో చూడాలి.
https://www.instagram.com/p/CWKYR5RossE/