ప్రకాశ్ రాజ్ వారం పాటు మౌనవ్రతం లో ఉండబోతున్నారు. ఇదేదో ఆయన ఎవరిమీదో నిరసనతో చేస్తున్నది మాత్రం కాదు! ఇటీవల కొంత అనారోగ్యానికి గురైన ప్రకాశ్ రాజ్ ఎందుకైనా మంచిదని కంప్లీట్ బాడీ చెకప్ చేయించారట. అంతా బాగుందని డాక్టర్లు చెప్పారట. అయితే వోకల్ కార్డ్స్ కు వారం పాటు పూర్తి స్థాయిలో విశ్రాంతి ఇవ్వమని వైద్యులు సలహా ఇచ్చారట. అందుకోసమే ‘మౌనవ్రతం’ పాటించబోతున్నానని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రతి విషయం మీద తన స్పందనను […]
సెలబ్రిటీస్.. నిత్యం షూటింగ్లతో బిజీ బిజీగా తిరుగుతుంటారు. ఇక కొద్దిగా సమయం దొరకగానే బ్యాగులు సర్దుకొని వెకేషన్ కి చెక్కేస్తారు. ఎంచక్కా అక్కడ చిల్ అవుతూ రిలాక్స్ అవుతారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా అదే పని చేస్తోంది. వరుస సినిమాలతో బిజీగా మారిపోయినా పూజా కొద్దిగా సమయం దొరకగానే మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ ఆమె చిల్ అవ్వడమే కాకుండా హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును హీట్ ఎక్కిస్తోంది. మాల్దీవుల బీచ్ లో అమ్మడి అందాలను […]
దేశంలో ఎన్నో వింతలను చూస్తూనే ఉంటాం.. వినాయకుడు పాలు తాగాడు.. వేప చెట్టుకు పాలు వస్తున్నాయి.. సాయి బాబా ఆహారం తిన్నాడు.. ఇవన్నీ వింతలే.. అందులో నిజమెంత అనేది పక్కన పెడితే.. ఆ వింతను చూడడానికి మాత్రం భక్తులు భారీసంఖ్యలో హాజరవుతున్నారు. ఇక తాజాగా ప్రకాశం జిల్లాలో శ్రీరాముడు కంట కన్నీరు రావడం అనేది వింతగా మారింది. శ్రీరాముడి విగ్రహం నుంచి నీరు ధారాళంగా కారడంతో భక్తులు భయపడిపోతున్నారు. రాములవారిని చూడడానికి వేలసంఖ్యలో హాజరవుతున్నారు. వివరాలలోకి వెళితే.. […]
రోజురోజుకు మృగాళ్ల అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులు ఎంతటి నీచానికైనా ఒడిగడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఈ కామాంధులలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా మహారాష్ట్రలో సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు 400 మంది.. ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆరునెలల పాటు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉండడం సమాజానికి సిగ్గుచేటుగా […]
అభిమానులకు సినీ తారలు అంటే ఎంత ఇష్టమో.. వారికి కూడా అభిమానులంటే అంతే ప్రాణం. వారు చేసే ఎలాంటి సినిమాలైనా అభిమానుల కోసమేనని వారు ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్యాన్స్ కష్టాల్లో ఉంటె ఆదుకొంటారు.. వారు అకాల చెందితే వీరు బాధపడతారు. తాజాగా చెన్నై బ్యూటీ త్రిష కూడా అదే విషాదంలో ఉంది. త్రిష వీరాభిమాని అయిన కిషోర్ మృతిచెందాడు. దీంతో త్రిష గుండె ముక్కలయింది. బరువెక్కిన హృదయంతో ట్విట్టర్ ద్వారా తన వీరాభిమాని మృతికి సంతాపం […]
పోలీసుల అరాచకం రోజురోజుకు పెరిగిపోతుంది. అధికారం ఉందన్న అహంకారంతో విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక మహిళా ఇన్స్పెక్టర్ చేసిన ఘోరం మహిళలకే మచ్చతెచ్చింది. అందరు చూస్తుండగా పోలీస్ స్టేషన్ లో మహిళా నిందితురాలి బట్టలు విప్పించి, డాన్స్ చేయించిన దారుణ ఘటన పాకిస్థాన్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో షబానా ఇర్షాద్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తుంది. క్వెట్టాలోని జిన్నా టౌన్‌షిప్‌లో చిన్నారి హత్య కేసు విచారణలో రిమాండ్ కి […]
విలువైన ఏ వస్తువుకైనా ఇన్సూరెన్స్ చేయడం సాధారణం.. ఎప్పుడు, ఎలా పోతామో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా తమ వద్ద ఉన్న విలువైనవాటికి ఇన్సూరెన్స్ చేయిస్తూ ఉంటారు. వాడే వస్తువు దగ్గర నుంచి మానవుడి జీవిత కాలం ముగిసేవరకూ ఇన్సురెన్స్ చేయించుకునే అవకాశం ఎలాగూ బీమా కంపెనీలు కలుగజేస్తున్నాయి.దీంతో తమ బాడీలో ఉన్న విలువైన పార్ట్ లకు కూడా కొంతమంది సెలబ్రిటీలు ఇన్సూరెన్స్ చేయించుకోవడం విశేషం. తాజాగా బ్రెజిల్‌కు చెందిన మోడల్ నాథీ కిహారా తన శరీరంలోని […]
ప్రస్తుతం సినిమాలకు యువత రాజపోషకులని పలువురి అభిప్రాయం. యువత ఏ చిత్రాన్నైనా తొలి రోజు, మొదటి ఆట చూడాలని తపిస్తుంది, నిజమే! కానీ, ఇంటిల్లి పాదిని సినిమాకు తీసుకు రాగల సత్తా ఒక్క బాలలకే ఉంది. ఇది ఈ నాటి నిజం కాదు! బాలలను ఆకట్టుకోవడం వల్లే అనేక చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాలు మూటకట్టుకోగలిగాయి. ఇక బాలలను ఆకర్షించే అంశాలతో తెరకెక్కిన చిత్రాలు మరింతగా వసూళ్ళ వర్షం కురిపించాయి. ఈ మధ్య విజయాలను తరచిచూచినా, అందులో […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి రెడీ అయిపోయాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘లడకీ.. ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ విడుదలకు సిద్దమవుతుంది. . ఇండియాలోని ఫస్ట్ ఫిమేల్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో పూజ భలేఖర్ హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయమవుతుంది. ఇండో-చైనీస్ జాయింట్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ హిందీ, చైనా లో రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందగా తెలుగులో ఈ చిత్రాన్ని ‘అమ్మాయి’ […]