కొరటాల శివ దరర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఏప్రిల్ 29 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్న సంగతి విదితమే.. ఈ సందర్భంగా చిరంజీవి తన జీవితంలోని నిజమైన ఆచార్య ఎవరు అనేది చెప్పుకొచ్చారు. ” ఆచార్య అనేది ఒక గొప్ప పదం.. […]
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 29 న రిలీజ్ కానున్న విషయం విదితమే.ఇక రిలీజ్ కు మూడు రోజులే ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. తాజాగా హైదరాబాద్ లో ఆచార్య రిలీజ్ ప్రెస్ మీట్ ను మేకర్స్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివ, […]
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. భాషతో సంబంధం లేకుండా వరుసపెట్టి అన్ని సినిమాలను లైన్లో పెట్టిన ఏ ముద్దుగుమ్మ నటించిన తమిళ్ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ రిలీజ్ కి సిద్దమవుతున్న సంగతి తెల్సిందే. విజయ్ సేతుపతి హీరోగా సమంత, నయన్ తార హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి నయన్ ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా […]
తమిళ్ నిర్మాత వారాహి ని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్నిరోజులుగా అతను ఒక మహిళను పెళ్లి చేసుకోమని వేధిస్తుండడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమిళనాడు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ లో పలు హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన వారాహి.. చెన్నై విరుగంబక్కం నటేసన్ నగర్‌లో ఉన్న బహుళ అంతస్థుల భవనంలో నివసిస్తున్నాడు. అదే ప్లాట్ లో ఉంటున్న రాణి (31) అనే మహిళను అతడు కొన్నిరోజులుగా ప్రేమించమని, వివాహం […]
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మరోసారి ట్రోలింగ్ కి గురైంది. ఇటీవలే ప్రియుడు రణబీర్ కపూర్ ని వివాహమాడిన ఈ ముద్దుగుమ్మ షూటింగ్ లో బిజీగా మారింది. ఇకపోతే తాజాగా అలియా ముంబైలో ఓ యాడ్ షూటింగ్ కోసం వెళుతూ మీడియా కంటపడింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో అలియా, దీపికా లా రెడీ అవ్వడమే ట్రోలింగ్ కి […]
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇకపోతే ఇటీవలే బాలయ్య భుజానికి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అఖండ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక చిన్న ప్రమాదంలో ఆయన కుడిభుజంకు గాయం కావడంతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో ఆయనకు శస్త్ర చికిత్స జరిగిన విషయం విదితమే. ఇక తాజాగా మరోసారి బాలయ్యకు శస్త్ర చికిత్స నిర్వహించారు […]
సోనాలి బింద్రే ఈ పేరు వినగానే .. బంగారు కళ్ల బుచ్చమ్మ కళ్లముందు మెదులుతుంది. మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన అందంతో మంత్రం ముగ్దులను చేసి వారి మాస్నులో సుస్థిర స్థానాన్ని సంపాందించుకుంది. సీనియర్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ హీరోయిన్ కెరీర్ పీక్స్ ఉండగానే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఒక బాబు పుట్టాకా ఆమె జీవితం క్యాన్సర్ తో అంధకారంగా మారింది. అయినా ఆ కష్టాన్ని లెక్కచేయకుండా బాధను […]
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి అవసరం లేదు. ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు విజయం దక్కలేదు. ఇక ఈ సినిమా తరువాత ఒకటి, రెండు సినిమాలు చేసినా అదృష్టం కలిసి రాకపోయేసరికి హీరోయిన్ గా తప్పుకొని పెళ్ళికి ఓకే చెప్పింది. జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. ఇక ఇటీవలే నిహారిక పబ్ ఇన్సిడెంట్‌తో వైరల్ గా […]
ప్రపంచంలో ఎక్కడైనా ఒకే రంగానికి చెందినవారి మధ్య పోటీ ఉండడం సహజమే.. చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య ఎంత పోటీ ఉంటుందో .. దర్శకులు, నిర్మాతలు .. అంతెందుకు డిస్ట్రిబ్యూటర్ల మధ్య కూడా అంతే పోటీ ఉంటుంది. ఇక తాజాగా ఒక డిస్ట్రిబ్యూటర్ పేరు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ‘ఆచార్య’ సినిమా నైజాం హక్కులను సొంతం చేసుకోవడమే.. ఆ డిస్ట్రిబ్యూటర్ పేరు వరంగల్ శ్రీను. మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ […]