ప్రస్తుతం టాలీవుడ్ లో జీవితా రాజశేఖర్ చీటింగ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. ‘గరుడ వేగ’ నిర్మాత, జ్యో స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత కోటేశ్వర రాజు జీవితా పై చీటింగ్ కేసు పెట్టిన విషయం విదితమే. తమ వద్ద రూ. 26 కోట్ల అప్పు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు ఆయన తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ కేసుపై జీవిత స్పందిస్తూ.. మేము ఎవరికి భయపడమని, కోర్టులోనే చూసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా తమపై కేసు […]
రానా దగ్గుబాటి ఫస్ట్ మూవీ ‘లీడర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రిచా గంగోపాధ్యాయ. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోక పోయినా రిచాకు మాత్రం మంచి అవకాశాలను అందించింది. ‘మిరపకాయ్’, ‘మిర్చి’, ‘నాగవల్లి’, ‘భాయ్’, ‘సారొచ్చారు’ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్స్ లో ఉండగానే తన స్నేహితుడు జో లాంగెల్లా తో ప్రేమలో పడి, ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఇక గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన […]
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇటీవలే జెర్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లో విజయ ఢంకా మోగిస్తుంది.క్రికెట్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో కొడుకు కోరికను నేరవెర్చే తండ్రిగా షాహిద్ ఒదిగిపోయాడు. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న షాహిద్ ఇటీవల ఒక నేషనల్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ” […]
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్ర బృందం శరవేగంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ సినిమాకు తెలంగాణ ప్రబుత్వంన్ గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణలో ‘ఆచార్య’ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 29 నుంచి […]
ప్రశాంత్ నీల్.. ప్రశాంత్ నీల్ .. ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా ఆ డైరెక్టర్ నామ జపం చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ చిత్రంలో యష్ నటన, ఆహార్యం అల్టిమేట్ గా తీర్చిదిద్దాడు ప్రశాంత్ నీల్.. అయితే సినిమాను బాగా పరిశీలిస్తే సినిమాలో నటించిన ప్రధాన పాత్రలన్నింటికీ గడ్డం ఉంటుంది. […]
‘నిరీక్షణ’ చిత్రంతో ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు సీనియర్ హీరోయిన్ భానుచందర్. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణు కుమారుడిగా పరిశ్రమలోకి వచ్చిన ఆయన నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కీలక పత్రాలు పోషిస్తున్న ఈ నటుడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో దర్శకధీరుడు రాజమౌళిపై కొన్ని కీలక వ్యాఖ్యలు […]
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసిన ఆచార్య గురించే చర్చ. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ల జోరును పెంచేసిన మేకర్స్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమానుంచి హీరోయిన్ కాజల్ ను తొలగించినట్లు డైరెక్టర్ క్లారిటీ ఇవ్వడంతో ఆమె అభిమానులు హార్ట్ అవుతున్నారు. చిత్రం […]
బాలీవుడ్ లో పోర్నోగ్రఫీ కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన పాల్సీలు అతడిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. గత కొన్నాళ్ళు జైల్లో ఉన్న రాజ్ కుంద్రా ఇటీవలే బెయిల్ పై బయటకి వచ్చాడు. ఇక అతను బయటికి వచ్చినదగ్గరనుంచి మీడియా అతనిపై ఫోకస్ చేసిన సంగతి విదితమే.. ఎక్కడ రాజ్ కుంద్రా కనిపించినా మీడియా […]