కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొనవసరం లేదు. తెలుగులో ఈగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు విలన్ గా పరిచయమైన ఆ తరువాత సైరా నరసింహారెడ్డి లో అద్భుతమైన పాత్రలో నటించి మెప్పించాడు. కన్నడలో స్టార్ హీరో అయినా పాత్ర నచ్చితే అతిధి పాత్రలోనైనా కనిపిస్తాడు. ఇక దీంతోనే సుదీప్ కు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే ప్రస్తుతం సుదీప్ విక్రాంత్ రోణ చిత్రంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా […]
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ నిర్మిస్తుండగా.. తెలుగులో పూరి- ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రతి సినిమాలోను కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉంటాయి. త్రివిక్రమ్ సినిమా అంటే.. సీనియర్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్ ఖచ్చితంగా ఉండాలి. అది అందరికి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే సెకండ్ హీరోయిన్ కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఇంపార్టెన్స్ లేదు కదా అని నార్మల్ హీరోయిన్ ను ఈ డైరెక్టర్ తీసుకోడు. ఖచ్చితంగా ఆ పాత్రకు కూడా స్టార్ హీరోయిన్ ఉండాల్సిదే.. […]
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఇటీవలే డీజే టిల్లు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. చిన్న చిన్న పత్రాలు చేస్తూ హీరోగా మారిన సిద్ధు ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు. ఈ చిత్రం తరువాత ఈ హీరో మంచి అవకాశాలనే అందుకుంటున్నాడు . అయితే హీరోగా ఒక్క హిట్టు పడేసరికి సిద్ధు బలుపు చూపిస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఆలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదని […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో తాజాగా తన తండ్రి చిరుతో కలిసి ఆచార్య చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29 న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న చరణ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అయితే ఆర్ ఆర్ఆర్ […]
సోమికల్ మీడియా వచ్చాకా తప్పు ఎవరు చేసినా నెటిజెన్స్ ఏకిపడేస్తున్నారు. అది రాజకీయ నేత అయినా, సినీ సెలబ్రిటీ అయినా కూడా జంకేదే లేదు అంటూ ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ సమంత విషయంలో అయితే ట్రోలర్స్ ను ఆపడం ఎవరి తరం వలన కావడం లేదంటే అతిశయోక్తి కాదు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గరనుంచి నిత్యం ఏదో ఒక విషయంలో సామ్ ని టార్గెట్ చేస్తూ ఆమెపై కామెంట్స్ చేస్తూనే […]
టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ఆడియెన్స్ ను ఒకే దగ్గర కలిపి కూర్చోపెట్టగల సత్తా చూపించిన దర్శకుడు ప్రస్తుతం చిరంజీవి తో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రొమొతిఒన్స్ లో పాల్గొన్న కొరటాల తన తదుపరి చిత్రాల […]