‘కెజిఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో యష్. ఇటీవల రిలీజ్ అయిన కెజిఎఫ్ 2 చిత్రంతో మరింత పాపులారిటీ తెచ్చుకున్న ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ నటుడిగా తన కెరీర్ ని ప్రారంభించి స్టార్ హీరోగా ఎదిగిన యష్ జీవితం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఇక యష్ భార్య రాధికా పండిట్ గురించి కూడా అందరికి తెలిసిందే. ‘మోగ్గినా మనసు’ అనే చిత్రం ద్వారా […]
టాలీవుడ్ బ్యూటీ పూనమ్ కౌర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో వివాదస్పద వ్యాఖ్యలు చేయడం.. నెటిజన్స్ ట్రోల్ చేయడం అమ్మడికి అలవాటు గా మారిందిపోయింది. కొన్ని సార్లు కొన్ని రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేస్తూ మాట్లాడే ఈ బ్యూటీ ఇంకొన్ని సార్లు చిత్ర పరిశ్రమలో తన అభివృద్ధికి అడ్డొచ్చిన వారిని ఇన్ డైరెక్ట్ గా ఏకిపారేస్తూ కనిపిస్తుంటుంది. దీంతో పూనమ్ […]
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం ఒక హిట్ కోసం ఆరాటపడుతున్నాడు. ఇటీవల గోపీచంద్ నటించిన సీటిమార్ ప్రేక్షకులను నిరాశపరిచిన విషయం విదితమే. ఇక దీంతో తన తదుపరి చిత్రంతో ఎలాగైనా విజయం అందుకోవాలని తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం గోపిచంద్ తనకు రెండు విజయాలను అందించిన శ్రీవాస్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్న విషయం విదితమే. కొన్నిరోజుల క్రితం గోపీచంద్ 30 వ సినిమాగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ఇటీవలే మైసూర్ లో […]
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాలే నడుస్తున్న విషయం విదితమే. వీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొనవసరం లేదు. అయితే తాజాగా కొన్ని చిన్న సినిమాలు కూడా తమ సత్తా చాటుతున్నాయి. ఇక ఆ కోవకే చెందుతుంది ‘ముత్తయ్య’ చిత్రం. కె. సుధాకరరెడ్డి కీలక పాత్రలో నటించి భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘ముత్తయ్య’. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగమ్‌శెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను సమర్పిస్తుండగా, వ్రింద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ […]
మంచు ఫ్యామిలీకి ట్రోలింగ్ కొత్తేమి కాదు.. కొన్నిసార్లు ట్రోల్స్ ను లైట్ గా తీసుకున్నా ఇంకొన్ని సార్లు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇక మొన్నటికి మొన్న మా ఎలక్షన్స్ సమయంలో మంచు ఫ్యామిలీ మీద వచ్చిన ట్రోలింగ్స్ ఇప్పటివరకు మరెవ్వరి మీద రాలేదు అంటే అతిశయోక్తి కాదు. మా ప్రెసిడెంట్ అయ్యాక అయినా వదులుతారు అనుకుంటే అప్పుడు కూడా మంచు విష్ణు చేసిన ఒక పనితో ఆడేసుకున్నారు.ఏపీ టికెట్ రేట్ల విషయంలో జగన్ ను […]
టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుల్లో కొరటాల శివ ఒకరు.. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ‘మిర్చి’ దగ్గర నుంచి ‘భరత్ అనే నేను’ వరకు కొరటాల అంటే మార్క్ అనేలా తెరక్కించాడు. ఇక ఆ లిస్ట్ లోనే ఆచార్య కూడా వెళ్తోంది.. అదే మార్క్ ను ఆచార్య లో చూపిస్తాడు అనుకున్న ప్రేక్షకులను కొరటాల నిరాశపరిచాడు అనేది టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. చిరంజీవి, చరణ్ కలిసి నటించిన […]
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సౌత్ సినిమాలు వర్సెస్ నార్త్ సినిమాల మధ్య పోటీ నడుస్తున్న విషయం విదితమే. వీటికి తగ్గట్టే స్టార్ హీరోలు సౌత్ వర్సెస్ నార్త్ అంటూ ట్విట్టర్ లో, మీడియాలో మాటల యుద్ధం జరుపుతున్నారు. ఇప్పటికే కోలీవుడ్ హీరో కిచ్చ సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం విదితమే. ఇక తాజాగా సౌత్ సినిమాలపై బాలీవుడ్ స్టార్ హీరో ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా […]
ఫిదా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన అందం సాయి పల్లవి. అందంతోనే కాకుండా అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనస్సులో హైబ్రిడ్ పిల్ల గా ముద్ర వేసేసింది. పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో తప్ప నటించని ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మిస్సింగ్ లో ఉంది. శ్యామ్ సింగరాయ్ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి ఈ సినిమా తరువాత ఒక్క సినిమా ఒప్పుకున్నది లేదు.. కనీసం ఒక వేడుక లోకాని, వేదిక మీద కానీ దర్శనమిచ్చింది […]