Alia Bhatt: కొత్త పెళ్లి కూతురిపై ట్రోలింగ్.. నువ్వేమైనా దీపికా అనుకుంటున్నావా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మరోసారి ట్రోలింగ్ కి గురైంది. ఇటీవలే ప్రియుడు రణబీర్ కపూర్ ని వివాహమాడిన ఈ ముద్దుగుమ్మ షూటింగ్ లో బిజీగా మారింది. ఇకపోతే తాజాగా అలియా ముంబైలో ఓ యాడ్ షూటింగ్ కోసం వెళుతూ మీడియా కంటపడింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ఇక ఈ వీడియోలో అలియా, దీపికా లా రెడీ అవ్వడమే ట్రోలింగ్ కి కారణం. బ్లూ కలర్ లూస్ టాప్ లో మధ్య పాపిడి తీసి.. పైకి ముడి(బన్) పెట్టి కనిపించింది. ఇక దీంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఏంటి అలియా.. దీపికా లా తయారయ్యావ్ అని కొందరు అంటుండగా.. రణబీర్ ఇంకా దీపికను మర్చిపోలేకపోతున్నాడేమో.. అందుకే ఆమెలా రెడీ అవుతుంది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే దీపికా పెళ్లి తరువాత ఎక్కువగా ఇదే హెయిర్ స్టైల్ లో కనిపిస్తుంది. దీంతో అలియా, దీపికాను ఫాలో అవుతుందని, భర్త కోసమే ఇదంతా చేస్తుందని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!