బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినవసరం లేదు. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారి ప్రేక్షకులను మెప్పించింది. ఇక చెల్లి కరీనా కపూర్ తో పాటు కరిష్మా చేసే అల్లరి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి అందరికి తెలిసిందే. ఇక నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో అభిమానులకు దగ్గరగా ఉండే ఈ ముద్దుగుమ్మ 2003 లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను […]
దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే అది కేవలం సినిమా వరకే స్పెషల్ కాదు.. అన్నిటిలోనూ జక్కన్న మార్కు ఉండాల్సిందే. ప్రమోషనల్స్ అయినా, ప్రమోషనల్ సాంగ్ లోనైనా ఆ మ్యాజిక్ కనిపిస్తూనే ఉంటుంది. ఇక రాజమౌళి లో ఉన్న మరో స్పెషల్ ఏంటంటే.. తాను దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో ఒక్క షాట్ లోనైనా కనిపించి మెప్పిస్తూ ఉంటాడు. అది సీన్ అయినా.. ప్రమోషనల్ సాంగ్ అయినా రాజమౌళి కనిపించాల్సిందే. ‘మగధీర’ దగ్గరనుంచి ‘ఆర్ఆర్ఆర్’ వరకు జక్కన్న […]
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఇక దానికోసం డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం కమర్షియల్ ఎంటర్ టైనర్ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్న కీర్తి సురేష్ `సన్నికాయిధం`. అనే యాక్షన్ ఎంటర్ టైనర్ లో కూడా నటిస్తున్న విషయం విదితమే. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన […]
కన్నడ సీరియల్ నటి రష్మీ ప్రభాకరన్ ఎట్టకేలకు తన ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టింది. కొన్నేళ్లుగా అమ్మడు నిఖిల్ భార్గవ్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. ఏప్రిల్ 25న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. బెంగళూరులో జరిగిన ఈ వివాహ వేడుకలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. ఇక ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియా ద్వారా తెలపడంతో అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక కొన్నిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో రష్మీ […]
ప్రస్తుతం బాలీవుడ్ కన్నంతా సౌత్ సినిమాలపై ఉంది అన్న మాట వాస్తవం. సౌత్ సినిమాలు అయినా ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్లు రాబట్టి శభాష్ అనిపించాయి. ఇక దీంతో బాలీవుడ్ లో కొందరు సౌత్ ఇండస్ట్రీపై నోరు పారేసుకోవడం.. వారికి కౌంటర్లు సౌత్ యాక్టర్లు ఇన్ డెరెక్ట్ గా పంచ్ లు వేయడం జరుగుతూనే ఉంది. ఇక ఇది అంతా ఒక ఎత్తు అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ పై […]
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో “చిరంజీవి సినిమా అంటేనే అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతాయి. అలాంటప్పుడు ‘ఆచార్య’కి టికెట్ రేటు పెంచవలసినన అవసరం ఉందా?’ అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు […]
“ఆచార్య సినిమాలో సిద్ధగా చరణ్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో పవన్ కళ్యాణ్ చేసినా అంతే ఆనందపడేవాడిని” అని చిరంజీవి చెప్పుకొచ్చారు. చిరంజీవి, చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య చిత్రం ఏప్రిల్ 29 న రిలీజ్ కానున్న విషయం విదితమే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక నేడు ఆచార్య టీమ్ .. మీడియాతో సమావేశం అయిన విషయం విదితమే. ఇక ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ […]