సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ఎప్పటికి మర్చిపోలేని సినిమా నరసింహ.. రజినీ స్టైల్, రమ్యకృష్ణ పొగరు, సౌందర్య అందం.. వెరసి ఈ సినిమా ఒక చార్ట్ బస్టర్. ఇప్పటికి ఎక్కడో ఒకచోట ఈ సినిమాలోని సాంగ్స్ వినపడుతూనే ఉంటాయి. ముఖ్యంగా రజినీ, రమ్యకృష్ణ ల మధ్య రివెంజ్ సన్నివేశాలు ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక అలాంటి నెం. 1 జోడీ మళ్ళీ రిపీట్ కానుందని సమాచారం. ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో […]
తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాలు అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా మరో విభిన్న చిత్రాన్ని ప్రకటించింది. ‘విట్ నెస్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ బహుభాషా చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ బహుభాషా చిత్రానికి సంబంధించి మే డే శుభాకాంక్షలు తో విడుదల చేసిన ‘విట్ నెస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ఏదో విపత్కర పరిస్థితిలో […]
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు కోలీవుడ్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో టాలీవుడ్ లోనూ అంతే ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే అజిత్ తమిళ్ సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అవుతాయి. ఇటీవలే అజిత్ నటించిన ‘వలిమై’ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన విషయం విదితమే. ఇక తాజాగా అజిత్ 61 మొన్నీమధ్యే గ్రాండ్ గా లాంఛ్ అయింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇపప్టికే […]
నందమూరి బాలకృష్ణ గతేడాది ‘అఖండ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య బాబు, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇక ‘అఖండ’ తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే డైరెక్టర్ కూడా ఊర […]
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సమ్మతమే’. గోపినాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కంకణాల ప్రవీణ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ” కృష్ణ అనే ఒక యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గ వర్క్ చేస్తుంటాడు. అతడికి పెళ్ళికి […]
అక్కినేని నాగార్జున గురించి చెప్పాలంటే నవ మన్మధుడు.. టాలీవుడ్ కింగ్.. 62 ఏళ్ల వయస్సులోనూ కుర్రహీరోలకు ధీటుగా ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ ఉంటాడు. చాలామంది హీరోలను నాగార్జున ఆదర్శమని చెప్పాలి. ఎప్పుడు పేస్ లో ఛార్మింగ్, గ్లో తో కనిపించే నాగ్ ఫేస్ కళతప్పింది. నాగ్ కొడుకు నాగ చైతన్య, సమంత విడాకుల తరువాత అక్కినేని ఫ్యామిలీ మీడియాకు దూరంగా ఉన్న విషయం విదితమే. ఇక ఆ తరువాత తమ సినిమాల ప్రమోషన్స్ లో […]
యాంకర్ సుమ ‘జయమ్మ పంచాయితీ’ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం విదితమే. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మే 6 న రిలీజ్ కాబోతుండడంతో మేకర్స్ నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు అక్కినేని నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఇక ఈ వేదికపై నాని మాట్లాడుతూ.. ” అందరికి […]
ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు మేకర్స్ .. ఈ ప్రమోషన్లో భాగంగా నేడు హైదరాబాద్ లోని […]