మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియా ఉంటూ తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ అభిమానులతో పంచుకుంటుంది. అయితే గత కొన్ని రోజుల క్రితం నిహారిక ఇన్స్టాగ్రామ్ ను డిలీట్ చేయడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ తరువాత అమ్మడు పబ్ కేసులో దొరకడం సంచలనంగా మారిన విషయం విదితమే. ఇక ఈ కేసు తరువాత నిహారిక ఇంటికే పరిమితమయ్యింది. మీడియా ప్రెషర్ […]
అష్టాచమ్మా చిత్రంతో తెలుగుతెరకు నాని గా పరిచయమయ్యాడు నవీన్ బాబు ఘంటా. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి, అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి, అనుకోని ఒక పరిస్థితిలో నవీన్ నుంచి నాని గా మారాడు. ఇక తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆనతి కాలంలోనే న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పటికి నాని చాలా సార్లు ఈ విషయాన్ని చెప్తూనే ఉంటాడు. అష్టాచమ్మా కనుక జరగకపోయి ఉంటే తాను ఇప్పుడు, ఇక్కడ, ఇలా ఉండేవాడిని కాదు అని, […]
ఇటీవలే యూకేలో జరగనున్న ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికైన చిన్న చిత్రం ‘ముత్తయ్య’. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె. సుధాకరరెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరోయిన్ కాజల్ అగర్వాల్ విడుదల చేసిన విషయం విదితమే. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను న్యాచురల్ స్టార్ నాని ట్విట్టర్ వేదికగా విడుదల చేశాడు. టీజర్ ఆద్యంతం మనస్సును హత్తుకుంటుంది. ఇక టీజర్ […]
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ తాజ్ అలియాస్ తర్సామీ సింగ్ సైనీ కన్నుమూశారు. గత కొంతకాలంగా హెర్నియా అనే వ్యాధి తో బాధపడుతున్న ఆయన ఇటీవలే చికిత్స కోసం యూకే వెళ్లారు. అయితే గతేడాది చివర్లో తాజ్ కరోనా బారిన పడ్డాడు. అయితే కరోనా కారణంగా హెర్నియా వ్యాధికి చేయాల్సిన సర్జరీ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యాధితోనే తాజ్ కోమాలోకి వెళ్లారని, రెండు రోజుల క్రితం కోమాలోకి బయటికి వచ్చిన ఆయన […]
మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై మరోసారి లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. గతంలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఇటీవలే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తాజాగా మరో మలయాళ హీరోయిన్, విజయ్ బాబుపై ఆరోపణ చేయడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. విజయ్ బాబు, తనను ఎంతలా వేధించాడో తెలుపుతూ సోషల్ మీడియాలో ఏకరువు పెడుతూ పోస్ట్ పెట్టింది. ” నటుడు, నిర్మాత, ఫ్రైడే ఫిలిం […]
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకుడిని మూడు గంటలు సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టగల సత్తా ఉన్న డైరెక్టర్. నటుడిగా దర్శకుడిగా తనదైన శైలి చిత్రాలని రూపొందిస్తున్న మిస్కిన్ తాజా చిత్రం పిశాచి 2. 2014 లో వచ్చిన పిశాచి చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ చిత్రంలో ఆండ్రియా ప్రధాన పాత్రలో నటిస్తుండగా.,. పూర్ణ, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ […]