‘కంచె’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు బాగానే వచ్చాయి కానీ విజయాలు మాత్రం కరువయ్యాయి. ఇక చాలా సినిమాల తరువాత అఖండ తో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో అమ్మడి రేంజ్ మారిపోతుందని, ప్రతి సినిమాలో ప్రగ్యా కనిపిస్తుందని అభిమానులు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలు అభిమానులకు నిరాశనే మిగిల్చాయి. అఖండ గతేడాది రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకు ప్రగ్యా మరో ప్రాజెక్ట్ పై […]
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు ఘోర అవమానం జరిగింది. ఒక ప్రముఖ ఛానెల్ లో ఇంటర్వ్యూ కు వెళ్లిన అతనిని ప్రముఖ యాంకర్ స్టూడియో నుంచి వెళ్లిపొమ్మని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. మే 6 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నిన్న విశ్వక్ నడిరోడ్డుపై ఒక యువకుడితో కలిసి […]
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హీరోలు ఒకేలాంటి కథలను ఎంచుకోవాలని కోరుకోవడం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని తమలోని నటనను ఇంకా మెరుగుపర్చుకుంటున్నారు. ఇక విభిన్న కథాంశాల హీరోగా పేరుతెచ్చుకున్న హీరో అడవి శేష్. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన శేష్.. మంచి మంచి కథలను ఎంచుకొని స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం శేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే ‘మేజర్’ చిత్రం సెట్స్ మీద ఉండగా.. మరో చిత్రం ‘హిట్ 2’ […]
బుల్లితెరపై తన సత్తాచాటి ఇప్పుడు వెండితెరపై తానేంటో చూపిద్దామని వస్తుంది యాంకర్ సుమ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జయమ్మ పంచాయితీ. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రబృందం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఇక ప్రతి ఇంటర్వ్యూలోనూ సుమ ఎదుర్కొంటున్న ప్రశ్న.. రాజీవ్ కనకాల తో విభేదాలు ఉన్నాయా..? మీరు ఇద్దరు […]
ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమాలో కథ ఎంత బలంగా ఉండాలో.. మేకర్స్ చేసే ప్రమోషన్స్ కూడా అంతే బలంగా ఉండాలి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సినిమాల కంటే ప్రమోషన్లకే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు. అంతేకాకుండా ప్రమోషన్స్ కొత్తకొత్త గా చేస్తూ కొంతమంది ప్రజలను ఆకట్టుకుంటున్నారు.. ఇంకొంతమంది ఇదుగో ఇలా విమర్శల పాలవుతున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడా..? అంటే నిజమనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఆయన హీరోగా నటించిన అశోకవనంలో […]
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్న టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు. ఇటీవలే ‘అర్జున ఫల్గుణ’ చిత్రంతో పరాజయాన్ని అందుకున్న ఈ హీరో తాజాగా `భళాతందనాన` అనే చిత్రంతో ప్రేక్షకుల ముద్నుకు వస్తున్నాడు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తుండగా.. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు సరసన క్యాథరిన్ థెరిస్సా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్ తో ఆసక్తి రేపిన […]