దక్షిణాదిన సినిమాలను ప్యాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకుని రూపొందించటంలో దర్శకనిర్మాతలు నిమగ్నమై ఉన్నారు. ‘బాహుబలి’, ‘కెజిఎఫ్’ సీరీస్ ఘన విజయంతో అందరి దృష్టి దక్షిణాది సినిమాలపై పడిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాలీవుడ్ సినిమాలు పరాజయాల బాట పడటంతో పాటు మన సినిమాలకు అపూర్వ ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో దర్శకులు కూడా భిన్నమైన కాంబినేషన్స్ కు ట్రై చేస్తున్నారు. ఇక రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు కలసి నటించటం… […]
వివాదాల దర్శకుడు ఏమి చేసినా అది సంచలనమే.. ఇక హీరోయిన్లతో వర్మ చేసే రచ్చ అది మరో హైలైట్ ఉంటుంది. యాంకర్లను స్టార్లను చేయడం, తన హీరోయిన్లను సెలబ్రిటీలను చేయడం వర్మకు కొట్టిన పిండి. ఇక తాజాగా వర్మ చూపు ఇద్దరు డేంజరస్ అమ్మాయిల మీద పడింది. వర్మ దర్శకత్వంలో అప్సర రాణి, నైనా గంగూలీ జంటగా నటించిన చిత్రం డేంజరస్. మొట్టమొదటి లెస్బెనియన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడి […]
మెగాస్టార్ చిరంజీవి హార్డ్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో కొణిదెల శివ శంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం. రాత్రి, పగలు అని చూడకుండా సినిమానే ప్రాణంగా భావించి ఆయన కష్టపడ్డారు కాబట్టే నేడు మెగాస్టార్ గా కొలువుండిపోయారు. కొన్నిసార్లు ఆయన పడిన కష్టం ఆయన నోటివెంట వింటుంటే కళ్ళు చెమర్చక మానవు. ఇప్పుడున్న హీరోలు కొద్దిగా కాలు నొప్పి ఉంటేనే షూటింగ్ కు పదిరోజులు సెలవు […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇక ఇప్పటికే మహేష్ బాబు తప్ప మిగిలిన టెక్నీషియన్స్ అందరు ఇంటర్వ్యూ ఇస్తున్న విషయం తెల్సిందే. మరో పక్క సోషల్ మీడియా లో కూడా జోరు పెంచిన మేకర్స్ ట్రైలర్ డేట్ […]
ఏ రంగంలోనైనా వారసత్వం ఉంటుంది. ఇక చిత్ర పరిశ్రమలో వారసత్వం నుంచి వచ్చిన హీరోలే ఎక్కువ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇప్పటికే స్టార్ హీరోలందరి వారసులు టాలీవుడ్ ని ఏలుతున్నారు. ప్రస్తుతం అందరి చూపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నట వారసుడిపైనే ఉన్నాయి. పవన్, రేణు దేశాయ్ లకు పుట్టిన కొడుకు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతనికి 18 ఏళ్లు. ఆరడుగుల ఆజానుబాహుడు.. సూదంటి […]