నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ఇక ఈ మధ్యకాలంలో పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ‘సీతారామం’ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం విదితమే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీతారామం’. వైజయంతి మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్ నిర్మిస్తుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియోస్ […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సినిమాలను లైన్లో పెట్టి కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా వారికి ఈ లైనప్ తో చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే ‘ఆచార్య ‘ విడుదలైన సంగతి తెలిసిందే. ఇంకా లైన్లో ‘గాడ్ ఫాదర్’, ‘మెగా 154’, ‘భోళా శంకర్’, షూటింగ్ జరుపుకుంటుండగా మరో నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరు. ఇక ఈ […]
భారత దేశం సర్వమతాల సమ్మేళనం. ఈ ఒక్క దేశంలోనే అందరు అన్ని పండుగలు కలిసి జరుపుకుంటారు. ఇక తాజాగా నేడు రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గత రెండేళ్లు కరోనా కారణంగా నామమాత్రంగా పండుగ జరుపుకున్న ముస్లిం సోదరులు ఈ ఏడాది సంబరాలను అంబరాన్ని అంటిస్తున్నారు. ఇక ముస్లిం సోదరలకు నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈద్ ముబారక్ ఫొటోస్ తో సోషల్ మీడియా మారుమ్రోగిపోతుంది. పలువురు ప్రముఖులు అభిమానులకు ట్విట్టర్ […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస వివాదాలపాలవుతున్నాడు. మొన్నటికి మొన్న నడిరోడ్డుపై ఫ్రాంక్ వీడియో చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురికావడమే కాకుండా న్యూసెన్స్ కేసు నమోదు అయ్యేలా చేసుకున్నాడు. ఇక నిన్నటికి నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూకు వెళ్లి యాంకర్ పై అసభ్య పదజాలంతో నోరుపారేసుకొని వార్తల్లో నిలిచాడు. ఇదంతా ఎందుకు అంటే నా సినిమా ప్రజలలోకి వెళ్ళడానికి ఏదైనా చేస్తా అని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. […]
సోషల్ మీడియా వచ్చాక ఎలాంటి వార్త అయినా ఇట్టే వైరల్ గా మారిపోతుంది. ఇక పుకార్లు అయితే ఆశలు ఆగవు. హీరోయిన్ల గురించి పుకార్లు రావడం సర్వ సాధారణమే. ఇటీవల సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉంటుంది అన్న వార్త వైరల్ గా మారిన విషయం విదితమే. గతేడాది శ్యామ్ సింగరాయ్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు అప్పటినుంచి ఇప్పటివరకు తన తదుపరి ప్రాజెక్ట్ ఏంటి అనేది ప్రకటించలేదు. దీంతో సాయి పల్లవి సినిమాలు […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎప్పుడెప్పుడు సర్కారువారి పాట ట్రైలర్ రిలీజ్ అవుతుందా..? వింటేజ్ మహేష్ ను ఎప్పుడు చూడాలా అని వెయిట్ చేసిన అభిమానులకు ఈ ట్రైలర్ పండగను తెచ్చిపెట్టింది. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం సర్కారువారి పాట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 12 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం […]
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శహకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని ప్రేక్షకులను నిరాశపర్చిన విషయం విదితమే. అయితే ఈ సినిమా ఎఫెక్ట్ మెగాస్టార్ తదుపరి సినిమాపై పడిందా..? అంటే నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమాల్లో మెగా 154 ఒకటి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ […]