టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కాంట్రవర్సీ అంతకంతకు ముదురుతోంది. విశ్వక్ సేన్- టీవీ యాంకర్ మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్ గా మారిన విషయం విదితమే. డిబేట్ నడుస్తుండగా.. లైవ్ లో విశ్వక్, యాంకర్ ను అసభ్యకరమైన పదంతో ఆమెను దూషించడం, ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడం, విశ్వక్ పై అందరు దుమ్మెత్తిపోయడం జరిగాయి. ఇక ఇటీవలే తన తప్పు తెలుసుకున్నానని, ఆ పదం అన్నందుకు సారీ చెప్తున్నానని మీడియా ముందే విశ్వక్ […]
వ్యభిచార గృహానికి వెళ్లాలంటే విటులు భయపడిపోతుంటారు. ఎక్కడ పోలీసులు రైడ్ చేస్తారో..? ఎక్కడ మీడియా తమ ఫోటోలను టీవీలో పదే పడే చూపిస్తూ పరువు తీస్తుందో..? ఇంట్లోవారికి తెలిసి గొడవలు అవుతాయో అని ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఇకనుంచి ఆ భయం అక్కర్లేదు. పోలీస్ రైడ్ లో విటులు దొరికినా పోలీసులు అరెస్ట్ చేయరు. ఎందుకంటే.. పోలీస్ రైడ్ లో దొరికిన విటులు నేరస్తులు కాదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇకపై విటులను కస్టమర్‌గా […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తనుశ్రీ దత్తా ప్రమాదానికి గురయ్యారు. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఆమె తావరంగా గాయపడ్డారు. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా సోషల్ మీడియాలో తెలపడం విశేషం. సోమవారం మహాకాళ్ దేవాలయానికి బయల్దేరుతుండగా మార్గమధ్యలో కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదంజరిగినట్లు ఆమె తెలిపారు. “ఈరోజు ఒక సాహసోపేతమైన రోజు!! కానీ ఎట్టకేలకు మహాకాళ దర్శనం జరిగింది.. గుడికి వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో కారు క్రాష్ అయ్యింది.. […]
టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ లో ఎన్టీఆర్ పేరు ప్రథమంగా వినిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బొద్దుగా ఉన్నా, సన్నగా మారినా ఎన్టీఆర్ డాన్స్ లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఎంతటి కష్టమైన స్టెప్ అయినా అవలీలగా వేసేస్తాడు. ఇక ఎన్టీఆర్ తో డ్యాన్స్ అంటే హీరోయిన్లతో పాటు కొరియోగ్రాఫర్లు కూడా భయపడుతుంటారు. అయితే ఎంతటి బెస్ట్ డ్యాన్సర్ అయినా రిహార్సల్స్ చేయాల్సిందే. స్క్రీన్ మీద తడబడకుండా అన్ని స్టెప్పులు గుర్తుపెట్టుకొని చేయాలంటే […]
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో, ఎవరినో ఒకరిని విమర్శిస్తూ సోషల్ మేడీఐలో కనిపిస్తూనే ఉంటాడు. ఇక కొన్నేళ్ల క్రితం రాజకీయాలలోకి అడుగుపెట్టి సినిమాలకు దూరమయ్యాడు గణేష్. ఆ తర్వాత రాజకీయాలు మనకు పడవు అంటూ బౌన్స్ బ్యాక్ అయ్యి ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంతో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక తాజాగా బండ్ల గణేష్ హీరోగా మారాడు. ‘డేగల బాబ్జీ’ అనే చిత్రంతో […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం. మహేష్ బాబు తప్ప మిగిలిన టెక్నీషియన్స్ అందరు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. ఇక తాజాగా ఈ ఇంటర్వ్యూ సెషన్ లో కీర్తి సురేష్ కూడా భాగమైంది. […]
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రాల్లో ‘గాడ్ ఫాదర్’ ఒకటి. మలయాళ హిట్ సినిమా ‘లూసిఫర్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను నేడు రంజాన్ సందర్భంగా రివీల్ చేశారు […]