‘సర్కారువారి పాట’ మ్యానియా మొదలైపోయింది.. ఎక్కడ చూసినా మహేష్.. మహేష్ అన్న అరుపులతో థియేటర్స్ మారుమ్రోగిపోతున్నాయి. బాబు కటౌట్ లు, ఫ్లెక్సీలతో థియేటర్స్ కళకళలాడిపోతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి జంటగా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకొని రికార్డుల వేట మొదలుపెట్టింది. మహేష్ కెరీర్ లోనే అత్యంత ప్రీమియర్స్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది ముంతాజ్. కోలీవుడ్ హీరోయిన్ గా తెలుగులో పలు సినిమాల్లో ఐటెం సాంగ్ చేయి మెప్పించిన ఈ బ్యూటీ అత్తారింటికి దారేది చిత్రంలో ‘ఓరి దేవుడా దేవుడా’ సాంగ్ లో మరోసారి పవన్ సరసన నటించిన తెలుగు ప్రేక్షకుల మనసును దోచేసింది. ఇక తాజాగా ఈ హీరోయిన్ పై […]
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ గుడ్ న్యూస్ చెప్పేసింది. రెండు నెలల తరువాత ఈ సినిమా ఓటిటీ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 న రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టించిన విషయం విదితమే. ఇప్పటివరకు ఏ సినిమా అందుకొని రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ సినిమా కైవసం చేసుకొంది. […]
సరిలేరు నీకెవ్వరూ చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గీతాగోవిందం’ చిత్రంతో డీసెంట్ హిట్ ను అందుకున్న పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ సరసన మొదటి సారి మహానటి కీర్తి సురేష్ నటించింది. ఇక ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తునానఁ విషయం విదితమే.. […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారువారి పాట. పరుశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పలు వాయిదాల తరువాత నేడు(మే 12) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ ను కాలర్ ఎత్తుకొనేలా చేస్తోంది. పాజిటివ్ టాక్ తెచ్చుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమా గురించి ట్విట్టర్ రివ్యూ అదిరిపోతోంది. మహేష్ బాబు ఫ్యాన్స్.. ఇది […]
బుట్టబొమ్మ పూజా హెగ్డే అరుదైన గౌరవం అందుకుంది. చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మకు తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అరుదైన గౌరవం మన స్టార్ నటులకు చాలా తక్కువమందికి దక్కింది. ఇక ఈసారి మన బుట్టబొమ్మ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేయనుంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఏది అనిపిస్తుందో మొహమాటం లేకుండా అదే ముఖం మీద చెప్పేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ అంతా ఒక వైపు ఉంటె కంగనా ఒక్కత్తే ఒక వైపు ఉంది. తన కు నచ్చనివారి గురించి ట్విట్టర్ ద్వారా ఏకిపారేయడం అమ్మడికి అలవాటే.. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ పై కంగనా చేసిన కామెంట్స్ ఇప్పటికీ మంటలు రేపుతూనే ఉన్నాయి. ఇక […]
టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా మారిన నందిని ప్రస్తుతం పలు సినిమాలు చేసున్న విషయం విదితమే. ఇక నందిని రెడ్డి కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమా ఓ బేబీ. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించిన విషయం విదితమే.. అప్పటినుంచే సామ్, నందిని రెడ్డిల పరిచయం స్నేహంగా మారింది. […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మే 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెల్సిందే. ఇక రిలీజ్ కు ఎంతో సమయంలేకపోవడంతో మహేష్ అభిమానులు రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అదనపు షో కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. అందులోనూ తాజాగా చిత్ర యూనిట్ అభ్యర్థనతో స్పెషల్ మార్నింగ్ షోకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో […]