Roja Pantham
Author- NTV Telugu-
Nargis Fakhri: వైట్ అండ్ వైట్ లో బాలీవుడ్ భామ భంగిమలు.. అదుర్స్
-
Sonakshi Sinha: ఎంగేజ్ మెంట్ వార్తలపై స్టార్ హీరోయిన్ రియాక్షన్.. వైరల్
ప్రస్తుతం బాలీవుడ్ సెలబ్రిటీస్ కు నెటిజన్లను ఫూల్ చేయడం కామన్ గా మారిపోయింది. షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అంటూ ట్విట్టర్ లో ఒక వార్త ప్రకటించడం, అది కాస్తా వైరల్ గా మారాక అందంతా ప్రమోషనల్ స్టంట్ అన్నట్లు మరో ప్రకటన రిలీజ్ చేయడం అలవాటుగా మారింది. ఇటీవలే బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. కాఫీ విత్ కరణ్ ను ముగిస్తున్నట్లు ప్రకటించి ఆ తరువాత ప్రమోషనల్ స్టంట్ అని, కొత్త సీజన్ మళ్లీ […] -
Tina Sadhu: డ్యాన్స్ రియాలిటీ షో ‘ఆట’ షో విన్నర్ అనుమానాస్పద మృతి..
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ డాన్స్ మాస్టర్ టీనా సాధు మృత్యువాత పడింది. ఓంకార్ మొదలుపెట్టిన డాన్స్ రియాలిటీ షో ‘ఆట’ మొదటి సీజన్ విన్నర్ గా నిలిచిన టీనా ఈరోజు ఉదయం మృతి చెందినట్లు కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తెలిపారు. అయితే ఆమె ఎలా మృతి చెందింది అనేది తెలియలేదు. ” ఆట సీజన్‌లో నా పార్టనర్ అయిన టీనా మరణవార్త చాలా బాధిస్తుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. టీనా ఆత్మకు […] -
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి విదితమే. పరుశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. మహేష్ కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా గురించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏంటంటే .. ఈ సినిమాకు సంబంధించిన ఓటిటీ […] -
Ajay Devgan: షారుఖ్ ఖాన్ తో గొడవ.. నోరువిప్పిన కాజోల్ భర్త
చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల మధ్య పోటీ ఉండడం సహజమే.. అది ఆరోగ్యకరమైన పోటీనే కానీ హాని చేసేది కాదు. అయితే ఇది కాకుండా మరికొన్ని విభేదాలు స్టార్ హీరోల మధ్య ఉన్న విషయం అందరికి తెలిసిందే. అలాంటి విభేదాలు ఉన్న హీరోలు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్, స్టార్ హీరోయిన్ కాజోల్ భర్త, హీరో అజయ్ దేవగన్. వీరిద్దరి మధ్య పర్సనల్ విబేషలు ఉన్నాయని, ఈ స్టార్ హీరోల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని బాలీవుడ్ […] -
Bandla Ganesh: ‘గబ్బర్ సింగ్’ విజయం.. పదేళ్ల తరువాత డైరెక్టర్ కు గిఫ్ట్
ఒక రీమేక్.. ప్లాప్స్ లో ఉన్న స్టార్ హీరో.. ఐరన్ లెగ్ అనిపించుకున్న హీరోయిన్ .. అప్పుడే ఎదుగుతున్న డైరెక్టర్.. నటుడిగా సంపాదించుకున్న డబ్బునంతా ఈ సినిమాపై పెట్టిన నిర్మాత.. ఇంతమంది జీవితాలు ఒకే ఒక్క సినిమాపై ఆదాహారపడి ఉన్నాయి. హిట్ అయితే వీరందరూ తమ పేరును సార్ధకం చేసుకుంటారు.. అవ్వకపోతే మరో ప్లాప్ ను అందుకుంటారు అని ప్రేక్షకుల విమర్శలు.. ఇవేమి పట్టించుకోకుండా అందరు కలిసి తమ సినిమాపై నమ్మకంతో 2012, మే 11 న […] -
Srinidhi Shetty: బ్లాక్ డ్రెస్ లో ఏంజెల్ లా మెరిసిపోతున్న రాఖీభాయ్ గర్ల్ ఫ్రెండ్..
-
Ranveer- Deepika: శృంగారంలో మునిగితేలుతూ డైరెక్టర్ కట్ చెప్పినా పట్టించుకోలేదట..
బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్- దీపికా పదుకొనె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంట పెళ్ళికి ముందు ప్రేమికులుగా ఉన్నప్పుడు కొన్ని సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి రామ్ లీల. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇందులో శృంగార సన్నివేశాలు హైలైట్ గా నిలిచిన సంగతి తెల్సిందే. రాముడి కథలో […] -
Sarkaru Vaari Paata: సర్కారువారు రికార్డుల వేట మొదలుపెట్టేశారు..
‘సర్కారువారి పాట’ మ్యానియా మొదలైపోయింది.. ఎక్కడ చూసినా మహేష్.. మహేష్ అన్న అరుపులతో థియేటర్స్ మారుమ్రోగిపోతున్నాయి. బాబు కటౌట్ లు, ఫ్లెక్సీలతో థియేటర్స్ కళకళలాడిపోతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి జంటగా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకొని రికార్డుల వేట మొదలుపెట్టింది. మహేష్ కెరీర్ లోనే అత్యంత ప్రీమియర్స్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు […] -
Mumtaj: పవన్ హీరోయిన్ పై గృహ హింస కేసు.. అరెస్ట్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది ముంతాజ్. కోలీవుడ్ హీరోయిన్ గా తెలుగులో పలు సినిమాల్లో ఐటెం సాంగ్ చేయి మెప్పించిన ఈ బ్యూటీ అత్తారింటికి దారేది చిత్రంలో ‘ఓరి దేవుడా దేవుడా’ సాంగ్ లో మరోసారి పవన్ సరసన నటించిన తెలుగు ప్రేక్షకుల మనసును దోచేసింది. ఇక తాజాగా ఈ హీరోయిన్ పై […]
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!