బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి పెళ్లి అచ్చి రాలేదా..? అంటే నిజమే అంటున్నాయి బీ టౌన్ వర్గాలు. ఎందుకంటే ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ కి పెళ్లి కాలేదు.. ఇక పెళ్లైన అతడి తమ్ముళ్లకు పెళ్లి నిలబడలేదు. ఇప్పటికే సల్మాన్ పెద్ద తమ్ముడు అర్భాజ్ భార్య మలైకాకి విడాకులు ఇచ్చిన విషయం విదితమే.. మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వుకేక అంటూ తన అందాలతో కేక పెట్టించిన […]
ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఎన్ని రోజులు ఆడుతుంది.. ఎంతవరకు ప్రేక్షకులను చేరుతుందో చెప్పడం చాలా కష్టం. ఇక ఈ ఏడాది రిలీజ్ అయినా పెద్ద సినిమాల్లో ‘ఆర్ఆర్ఆర్’, కెజిఎఫ్ 2 తప్ప మిగిలిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినవే. ఇక సినిమా హిట్ టాక్ అందుకుంటే ఓటిటీలో కొన్నిరోజులు ఆలస్యంగా వస్తుంది.. బోల్తా కొడితే కొంచెం ముందుగానే ఓటిటిలోకి అడుగుపెడుతోంది. ఇక తాజాగా ఆచార్య పరిస్థితి అలాగే ఉంది. ఎన్నో […]
కోలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. మోడల్ కమ్ నటి షహానా బాత్ రూమ్ లా శవంలా కనిపించింది. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. షహనా కోలీవుడ్ లో పలు వాణిజ్య ప్రకటనలో నటిస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి మెప్పిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒక ఏడాది క్రితం సజ్జద్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించి పెళ్లాడింది. కేరళలోని కోజికోడ్ లో అత్తమామలతో నివాసం ఉంటున్న ఆమె […]
కొన్ని సినిమాలు వినోదం మాత్రమే పంచవు.. విలువలు నేర్పిస్తాయి.. ఇంకొన్ని సినిమాలు మనుషులలో మార్పును తీసుకొస్తాయి.. మరికొన్ని సినిమాలు ప్రజల జీవితాలనే మార్చేస్తాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారువారి పాట’చిత్రం అదే తరహా లిస్టులోకి చేరింది. అప్పుడెప్పుడో మహర్షి సినిమా చూసి చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ సండే వ్యవసాయం అంటూ గ్రామాలకు వెళ్లి వ్యవసాయం చేశారు.. అప్పట్లో అది సంచలనం క్రియేట్ చేసింది. ఇక తాజాగా ‘సర్కారు వారి పాట’ లో తీర్పు […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి అభిమానులకు చేదువార్త తెలిపింది. నిత్యం సోషల్ మీడియాలో యోగా వీడియోలతో ప్రత్యక్షమయ్యే ఆమె సడెన్ గా సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పింది. దీంతో అభిమానులు షాక్ కి గురవుతున్నారు. “తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు ఇన్ స్టా ఖాతాకి బ్రేక్ ఇస్తున్నాను. కొన్నిరోజులనుంచి ఒకే రకమైన యాక్టివిటీ నాకు బోర్ కొడుతుంది. అన్ని ఒకేలా కనిపిస్తున్నాయి. కొత్త అవతార్ ని కనుగొనేంత వరకూ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటున్నాను” అని […]
వివాదాలు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం సోషల్ మీడియా లో ఏదో ఒక వివాదం సృష్టిస్తూ నెటిజన్ల నోటిలో ఎప్పుడు నానుతూనే ఉంటాడు. ఒక్కోసారి బాలీవుడ్ అంటదు.. ఇంకోసారి టాలీవుడ్ అంటదు.. మరోసారి రాజకీయ నాయకులను ఏకిపారేస్తాడు.. ఇంకోసారి హీరోయిన్లను ఎత్తేస్తాడు. ఇలా నిత్యం ఏదో ఒక వార్తలో మాత్రం ఉంటూనే ఉంటాడు. ఇక తాజాగా ఆయన తన పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ […]
టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ కమెడియన్ గా పలు పాత్రల్లో నటించి మెప్పించిన ఆమె వివాదాలలో ఇరుక్కోవడం కొత్తేమి కాదు. చాలా సార్లు, చాలా ఇంటర్వ్యూలో పలువురిని నోటికి వచ్చినట్లు మాట్లాడి వివాదాల్లో ఇరుక్కుంది. ఇక తాజాగా మరో వివాదంలో కరాటే కళ్యాణి ఇరుక్కోవడం ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. గత రాత్రి కరాటే కళ్యాణి, ప్రముఖ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేసినట్లు ఉదయం […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడు ఎలాంటి బాంబ్ పేలుస్తుందో ఎవరు ఊహించలేరు. బాలీవుడ్ మొత్తం ఒకవైపు ఉంటే .. కంగనా ఒక్కత్తే ఒకవైపు ఉంటుంది.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనం రేపుతున్న విషయం విదితమే. తనను బాలీవుడ్ భరించలేదు అన్న మాటలను తప్పుగా అర్ధం చేసుకొని బాలీవుడ్ మీడియా వాటిని కాంట్రవర్సీ చేసి డిబేట్ లు పెడుతున్న విషయం విదితమే. ఇక తాజాగా కంగనా ఈ వ్యాఖ్యలపై […]
సముద్ర ఖని.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈయన లేని సినిమా రావడం లేదు అంటే అతిశయోక్తి కాదు. మొన్న ‘ఆర్ఆర్ఆర్’ లో తనదైన శైలిలో ఎమోషన్స్ పండించిన ఈయన ఇక తాజాగా సర్కారువారి పాటలో విలనిజాన్ని రక్తికట్టించారు. ఆ నటనతో మహేష్ బాబునే ఇంప్రెస్స్ చేశాడు. ఇక సముద్ర ఖని నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా.. ఆయన దర్శకత్వం వహించిన పలు సినిమాలు హిట్ టాక్ ను తెచ్చుకున్నాయి. ఇటీవల ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినోదాయ […]