హాలీవుడ్ లో హీరోయిన్లపై లైంగిక దాడులు ఆగడం లేదు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తమను వేధించారని ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్లు బాహాటంగా చెప్పిన విషయం విదితమే. ఇక తాజాగా మరో డైరెక్టర్ గుట్టు రట్టు చేశారు ముగ్గురు మహిళలు. తమను స్టార్ డైరెక్టర్ లైంగికంగా వేధించాడని సోషల్ మీడియాలో ఏకరువు పెట్టారు. జేమ్స్ బాండ్ 25వ చిత్రంగా వచ్చింది ‘నో టైమ్ టు డై’ చిత్రానికి డైరెక్టర్ గా పనిచేసిన క్యారీ జోజీ ఫుకునాపై ముగ్గురు […]
విక్టరీ వెంకటేష్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయిన సినిమాల్లో ‘ప్రేమించుకుందాం రా’ ఒకటి. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 50 కి పైగా సెంటర్లలో సెంచరీ కొట్టింది. 57 సెంటర్లలో 50 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన అంజలి జావేరి నటించింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయ్యి తాజాగా పాతికేళ్ళు పూర్తి చేసుకొంది. ఈ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారువారి పాట’ రిలీజ్ కు సిద్దమవుతుంది. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మహేష్ ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలతో బిజీగా మారాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహేష్, బాలీవుడ్ ఎంట్రీ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. హిందీలో నటించే విషయంలో తనకు ఇబ్బంది ఏమీ లేదు.. కానీ, తెలుగులో కంఫర్ట్ గా […]
మంచు హీరో విష్ణు ప్రస్తుతం ‘గాలి నాగేశ్వరరావు’ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. ఈషాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ కథను అందించడంతో పాటు సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విష్ణు సరసన హాట్ బీయూటీస్ సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక షూటింగ్ మాట అలా ఉంచి ఇద్దరు హీరోయిన్స్ తో మంచు విష్ణు చేస్తున్న ఫన్ […]
హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ పాటలకు ఫిదా కానీ సంగీత అభిమాని లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆమె పాటలంటే చెవులు కోసేసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవలే ఆమె తన స్వతంత్రాన్ని తిరిగి తెచ్చుకొంది. కొన్ని కారణాల వల్ల ఈ బ్యూటీ 13 ఏళ్లపాటు తండ్రి జెమీ స్పియర్ సంరక్షణలో ఉన్న అమ్మడు కొన్నేళ్లు కోర్టులో గట్టిగా పోరాడి ఈ మధ్యనే […]
టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. అల్లు అర్జున్ తండ్రిగా, గీతా ఆర్ట్స్ ప్రొడ్యూసర్ గా విజయవంతమైన బిజినెస్ మ్యాన్ గా టాలీవుడ్ లో ఆయనకొక గుర్తింపు ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలను నిర్మిస్తున్న గీతా ఆర్ట్స్ ఇటీవల ‘గని’ చిత్రంతో నష్టాలను చవిచూసిన విషయం విదితమే. ఇక ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం అల్లు అరవింద్ ఇండస్ట్రీపై సంచలనం వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ పర్ఫెక్ట్ ఫిట్ నెస్ మెయింటైన్ చేసే ఈ హీరో ఒక ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నాడట. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా అందరిముందు చెప్పడం ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫిట్ నెస్ విషయంలో నిత్యం రాజీపడని సల్మాన్ ని బాధపెడుతున్న ఆ వ్యాధి పేరు.. ‘ట్రిజెమినల్ న్యూరల్జియా’. ప్రపంచంలోనే అత్యంత […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గత వారం రోజుల క్రితం ఆమె కరోనా బారిన పడినట్లు తెలిపారు. రెండేళ్ల నుంచి ప్రజలను పీడిస్తున్న ఈ మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టిందని ఆనందించేలోపు మరోసారి ఎటాక్ అవ్వడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉపాసన తాజాగా ఈ విషయాన్నీ అభిమానులతో పంచుకుంది. “గత వారం కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ముందే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. […]