కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఒక్క కోలీవుడ్ లోనే కాదు అన్ని భాషల్లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో ధనుష్ ఒకడు. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. పాత్ర ఏదైనా ధనుష్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక రజినీకాంత్ అల్లుడిగా ఆయన స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మహేష్ బాబు మాత్రమే కనిపిస్తున్నాడు. మరో రెండు రోజులో మహేష్ నటించిన సర్కారువారి పాట సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుండగా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్.. ఇక దీంతో వరుస ఇంటర్వ్యూలతో మహేష్ బిజీగా మారాడు. ఇక తాజగా మహేశ్ బాబు మీడయాతో ముచ్చటించారు. ఇక ఈ సందర్భంగా ఏపీ సమ్మె జగన్ గురించి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని నేరుగా […]
జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో, మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నారు. సినిమాల విషయం పక్కన పెడితే ఎన్నికలకు బాగా కష్టపడుతున్నారని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం జన సైనికులను తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే.. జనసేనానికి తోడుగా మెగా ఫ్యామిలీ ఉందా..? లేదా అని.. అయితే చిరంజీవి కానీ, చరణ్ కానీ ఎప్పుడు పవన్ వెంటే మేము అని చెప్తూనే ఉన్నారు. ముఖ్యంగా చరణ్.. బాబాయ్ కే మా సపోర్ట్ అంటూ బాహాటంగానే చెప్పుకొచ్చాడు. ఇక […]
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలనిజం అయినా, కామెడీ అయినా, ఎమోషన్స్ అయినా ఆయనకు కొట్టిన పిండి. ఇక సోషల్ మీడియా లో కూడా తన కామెడీ టైమింగ్ ను ఎప్పటికి మర్చిపోడు. కామెంట్ చేసిన, ట్వీట్ చేసినా అందులో కామెడీ ఉండాల్సిందే. తాజాగా బ్రహ్మాజీ పెట్టిన ఒక కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ ట్విట్టర్ లో ఒక చిట్ చాట్ […]
‘కెజిఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్, ప్రభాస్ తో కలిసి సలార్ ను తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ ఇచ్చింది లేదు.. ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ, ఒక గ్లింప్స్ కానీ కనీసం సెట్ లో […]
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక రెండు మూడు సినిమాలకే పరిమితమయ్యింది. ఇక ఆ తరువాత చైతన్య జొన్నలగడ్డను వివాహమాడి ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతోంది. ఇక ఇటీవల నిహారిక పబ్ కేసులో పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇక ఆ ఇన్సిడెంట్ నుంచి బయటికి రావడానికి కొద్దిరోజులు గ్యాప్ తీసుకున్న అమ్మడు ఇటీవలే బయటికి వచ్చి కొత్త వెబ్ సిరీస్ ను మొదలుపెట్టింది. […]
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన మంగళవారం గుండెపోటుతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో సంగీత ప్రపంచంలో విషాద ఛాయలు అలముకున్నాయి. జమ్మూలో పుట్టిన ఆయన చిన్నతనం నుంచే సంగీతంపై ఇష్టంతో కష్టపడి నేర్చుకొని ఆ రాష్ట్రం నుంచి తొలి జానపద వాయిద్యకారుడిగా గుర్తింపు కూడా దక్కించుకున్నారు. కాశ్మీర్‌లో జానపద సంగీతాన్ని వాయించడానికి ఎక్కువగా ఉపయోగించే […]
అల్లరి చిత్రంతో తెలుగు తెరకు పరిచమయ్యాడు నరేష్. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని కామెడీ హీరోగా ఎదిగాడు. ఇక తండ్రి మరణానంతరం కొన్ని ప్లాపులను చవిచూసిన ఈ హీరో ఇక ట్రెండ్ కు తగ్గట్టు, ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకొని రొట్ట సినిమాలకు గుడ్ బై చెప్పి కాన్సెప్ట్ బేస్డ్ కథలతో ప్రేక్షకుల ముందు వస్తున్నాడు. గతేడాది నాంది చిత్రంతో అల్లరి నరేష్ సంచలనం సృష్టించిన విషయం విదితమే. […]