Sarkaru Vaari Paata Twitter Review: సర్కారు వారు చించేశారట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారువారి పాట. పరుశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పలు వాయిదాల తరువాత నేడు(మే 12) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ ను కాలర్ ఎత్తుకొనేలా చేస్తోంది. పాజిటివ్ టాక్ తెచ్చుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమా గురించి ట్విట్టర్ రివ్యూ అదిరిపోతోంది. మహేష్ బాబు ఫ్యాన్స్.. ఇది కదా మాకు కావల్సిన ఎంటర్ టైన్మెంట్ అంటూ హంగామా షురూ చేశారు. “ఫస్టాఫ్ గుడ్. మహేశ్ అన్న సరికొత్త లుక్‌లో అదరగొట్టేశాడు. వన్‌మ్యాన్ షో” అంటూ ఓ నెటిజన్ తన రివ్యూని పోస్ట్ చేశాడు.
“మహేష్ యాక్టింగ్ సూపర్.. కీర్తి కొద్దిగా బక్కగా కనిపించినా పర్వాలేదు తన పాత్రకు తాను న్యాయం చేసింది. మహేష్, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది.. మొత్తానికి బొమ్మ బ్లాక్ బస్టర్” అని మరో నెటిజన్ తన ట్వీట్ చేశాడు. ఇక అక్కడక్కడా కొన్న సీన్స్ ఆకట్టుకోలేకపోయానని, కానీ మహేష్ తన నటనతో వాటిని మర్చిపోయేలా చేశాడని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. మొత్తానికి ట్విట్టర్ టాక్ పాజిటివ్ గా రావడంతో సర్కారువారు థియేటర్ లో చించేశారని, మహేష్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకొని తిరగొచ్చని అభిమానులు గట్టిగా చెప్తున్నారు. మరి టాక్ పరంగా హిట్ అంటున్నా రికార్డుల పరంగా ఈ సినిమా ఎలాంటి రికార్డ్ సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. 'శివ నువ్వు తోపు సామీ'.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
- Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
- Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
- Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
https://twitter.com/venkyreviews/status/1524479192930435074?s=20&t=VykNOk0iP3Q2Z4skM3BhCA
Pakka commercial bomma…
Don’t go through any reviews… Just go and enjoy babu mass#SarkaruVaariPaata
— Konidala Lohith (@konidala_lohith) May 12, 2022
#SarkaruVaariPaata first half review: average. Mb dialogues and characterization taking the cake, but predictable plot with mixed writing hamper the movie. Lot on the second half pic.twitter.com/oqAgVcnWX2
— saisaysmovies (@saisaysmovies) May 12, 2022
Blockbuster ra babu, single dull moment kuda ledhu. Lawada lo mixed reviews movie adhirindhi watch it ASAP #SarkaruVaariPaata
— SSMB29 festival (@UNOsuperstarMB) May 12, 2022
Done with 1st half of #SVP. Pretty good. Best part of the film is romance thread. Never seen such an angle of romance on Mahesh Babu in his past films. Very cute and entertaining. Story is neat so far!
SSMB is a treat to watch. Looks fresh and energetic 👍#SarkaruVaariPaata
— idlebrain jeevi (@idlebrainjeevi) May 12, 2022
1st half🔔 :Good 👍
Mahesh Anna in Never before Style
🔥🔥🔥🥵🥵🤙🤙
One man show SSMB
Chennai babu Adda 💥💫#SarkaruVaariPaata https://t.co/k28xtDVumd pic.twitter.com/K6OoEKylp1— ShoLaY (@sholay9_9) May 12, 2022
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!