మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా తన అభిమానులకు పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు. హాలీవుడ్ ఫేమస్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ థీమ్ సాంగ్ కు ఆయన తెలుగు, తమిళ్ లో మ్యూజిక్ ను అందిస్తున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ‘స్ట్రేంజర్ థింగ్స్’ గురించి వెబ్ సిరీస్ లు చూసేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమందిని యూత్ ను ఈ సిరీస్ ఆకట్టుకొంటుంది. సైన్స్ ఫిక్షన్, హార్రర్ జోనర్‌లో వచ్చిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో […]
పటాస్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అనిల్.. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. తన ప్రతి సినిమాలోనూ కామెడీకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ జనరేషన్ కు జంధ్యాల అని అనిపించుకున్న ఈ డైరెక్టర్ తాజాగా ‘ఎఫ్3’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ […]
పిల్లలు అంటే తల్లితండ్రులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నతనం నుంచి వారు ఏమి చేసినా అల్లారుముద్దుగా పెంచుతారు. ఎంత కష్టం వచ్చినా వారికి చెప్పకుండా వారు జీవితంలో ఏం కావాలనుకుంటారో దానికోసం కష్టపడుతుంటారు. అయితే కొంతమంది తండ్రులు మాత్రం కసాయిలుగా మారుతున్నారు. వారు చెప్పిన మాట వినకపోతే కర్కశంగా కన్నబిడ్డలను పొట్టన పెట్టుకుంటున్నారు. తాజాగా ఒక కసాయి తండ్రి, కూతురు చెప్పిన మాట వినలేదని అతి దారుణంగా కొట్టి చంపిన ఘటన బీహార్ […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిన విషయం విదితమే. ప్రస్తుతం పూరి జగన్నాద్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీలో బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న విషయం విదితమే.దీంతో విజయ్ బాలీవుడ్ స్టార్ ల లిస్ట్ లో కలిసిపోయాడు. ఇటీవల మరో ప్రముఖ నిర్మాత బర్త్ డే పార్టీలో లైగర్ టీమ్ రచ్చ చేసిన విషయం తెలిసిందే. […]
చిత్ర పరిశ్రమలో ఎవరి రాత ఎప్పుడు మారుతుందో ఎవ్వరు చెప్పలేరు. హిట్ కాదు అనుకున్న సినిమా ఒక్కోసారి భారీ విజయాన్ని అందుకుంటుంది.. భారీ అంచనాలను పెట్టుకున్న సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంది. చిన్న హీరోలను ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోలను చేస్తోంది.. విజయ్ దేవరకొండ, యశ్.. ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోలుగా మారినవారు.. తాజాగా ఈ లిస్ట్ లోకి చేరిపోయాడు సిద్దు జొన్నలగడ్డ.. చిన్న చిన్న పాత్రలతో వెండితెరకు పరిచయమైన ఈ హీరో […]
‘అఖండ’ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ మంచి జోష్ మీద ఉన్నాడు. ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో జోరు పెంచేశాడు. ఇప్పటికే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 చేస్తున్న విషయం విదితమే.. ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన బాలయ్య ఫస్ట్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య- […]
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రబస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న విషయం విదితమే.. అందులో ఒకటి ‘సలార్’. కెజిఎఫ్ చిత్రంతో ఒన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ తరుపున శృతిహాసన్ నటిస్తోంది. ఇక ఈ సినిమా మొదలై ఇప్పటికే చాలా రోజులవుతుంది. మధ్యలో ప్రశాంత్ నీల్ ‘కెజిఎఫ్ 2’ ను పూర్తిచేశాడు.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ ను […]
సాధారణంగా భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా, ఒకవేళ విడిపోయినా వారి పిల్లలకు మాత్రం తండ్రి ఇంటిపేరు మాత్రమే ఉంటుంది. ఎవరు దాన్ని మార్చలేరు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ నట వారసుడు అకీరా నందన్ ఇంటిపేరు మారడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అకీరా చూస్తూ ఉండగానే పెరిగి పెద్దవాడైపోయాడు. ఎప్పుడెప్పుడు మెగా వారసుడు సినిమాల్లోకి అడుగుపెడతాడో అని పవన్ ఫ్యాన్స్ తో పాటు మెగా అభిమానులు కూడా కాచుకొని కూర్చున్నారు. రేణు- పవన్ […]