వైద్యులు అంటే దేవుడి తరువాత దేవుళ్ళు అంటారు.. దేవుడు ప్రాణం పోస్తే.. ఆ ప్రాణాన్ని చివరివరకు కాపాడేది వైద్యుడే. కానీ అలాంటి వైద్య వృత్తిలో ఉంది కొందరు డబ్బు కోసం పాకులాడుతున్నారు. డబ్బు వస్తే చాలు మనిషి ఉన్నా పోయిన పట్టించుకోవడంలేదు. ఆపరేషన్ పేరుతో పేషంట్ పుర్రెను తొలగించి.. చివరకు అతికించకుండానే డిశ్చార్జ్ చేసిన ఘటన వరంగల్ హాస్పిటల్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ చెన్నారావు పేటకు చెందిన మల్లేశ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో […]
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఎఫ్3. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపిండిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా మే 27 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. దీంతో ప్రమోషన్ల జోరును పెంచేశారు చిత్ర బృందం. ఈ ప్రమోషన్లలో భాగంగా నిర్మాత దిల్ రాజు ఒక ఆసక్తికరమైన విషయాన్నీ […]
వ్యభిచారం చేయడం కూడా ఒక వృత్తే అని, వారిని ఇబ్బందిపెట్టి వారి పరువు తీయడం పద్దతికాదని పోలీసులకు, మీడియా వారికి సుప్రీం కోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇకనుంచివ్యభిచారం చేస్తూ పట్టుపడిన వర్కర్లపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని పోలీసులకు తెలిపింది. తాజాగా సెక్స్ వర్కర్ల పై కేసు నమోదు చేయడం విషయమై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాల్ని జారీ చేసింది.”వ్యభిచారం చేసే వారిని మేము సమర్ధించం.. అలా అని వారిని అగౌర […]
అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ కి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చైతన్య, రానా ల మధ్య ఉన్న బాండింగ్ అందరికి తెలిసిందే. చిన్నతనం నుంచి చై అక్కినేని కుటుంబంలో కన్నా దగ్గుబాటి కుటుంబలోనే పెరిగాడు. దీంతో రానా, చైతన్య ల మధ్య గట్టి బాండింగ్ ఉందన్న విషయం విదితమే. పేరుకు బావా బామ్మర్దులు అయినా అన్నదమ్ములా కనిపిస్తారు. ఒకరికి ఒకరు సపోర్ట్ గా నిలుస్తారు. బయటికి చెప్పకపోయినా నాగ […]
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బెంగాలీ స్టార్ హీరోయిన్ బిదిషా డి మజుందార్(21) ఆత్మహత్యకు పాల్పడింది. కోల్ కత్తా లోని తన నివాసంలో గురువారం ఉదయం శవమై కనిపించింది. వివరాల్లోకి వెళితే.. బెంగాలీలో పలు చిత్రాలలో నటించి మెప్పిస్తున్న బిదిషా కోల్‌కతాలోని ఒక అపార్టుమెంట్ లో తల్లితండ్రులతో కలిసి నివసిస్తోంది. ఇక 2021లో అనిర్బేద్ చటోపాధ్యాయ దర్శకత్వంలో ‘భార్- ది క్లౌన్’ షార్ట్ ఫిల్మ్‌లో నటించిన ఆమె గత కొన్నిరోజులుగా బయట కనిపించడం లేదు. బుధవారం ఇంట్లో […]
బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ బర్త్డే వేడుకలు గత రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. బుధవారం రాత్రి ముంబైలోని యష్ రాజ్ స్టూడియోస్ లో జరిగిన కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకలో బాలీవుడ్ సామ్రాజ్యంను ఏలుతున్న స్టార్లందరూ హాజరయ్యి హంగామా చేశారు. ఇక ఈ సామ్రాజ్యంలో టాలీవుడ్ లో ఏకైక మొనగాడు విజయ్ దేవరకొండ కింగ్ లా కనిపించాడు. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి విజయ్ […]
అల్లు అర్జున్- సుకుమార్ కాంబో లో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్ కెరీర్ లోనే రికార్డు కలెక్షన్లను సాధించి చరిత్ర సృష్టించింది. బన్నీ నట విశ్వరూపాన్ని చూపించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తన సత్తా చాటడమే కాకుండా హిందీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణ గా సమంత ఐటెం సాంగ్ నిలిచింది. ఇక సినిమా సక్సెస్ విషయంలో […]
ప్రస్తుతం హీరోయిన్లు జీరో సైజ్ మీద మోజు పడుతున్నాడు. ముద్దుగా బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మలు ఒక్కసారిగా బక్కచిక్కి కనిపిస్తున్నారు. ఎంత అవకాశాల కోసం వారు కష్టపడినా అభిమానులు మాత్రం బొద్దుగా ముద్దుగా ఉన్న రూపాలనే ఇష్టపడుతున్నారు. రకుల్, షాలిని పాండే, అవికా గోర్, అను ఇమ్మాన్యుయేల్ లాంటి భామలు ముద్దుగానే బావున్నారని అభిమానులు బాహాటంగానే చెప్పేస్తున్నారు. తాజాగా ఒక సీనియర్ హీరోయిన్ కూడా బక్కచిక్కి కనిపించడం అభిమానులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. మీరు కూడా ఇలా అయిపోయారా […]
వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ […]