బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ పై బాలీవుడ్ ఖిలాడీ భార్య, నటి ట్వింకిల్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ నుంచి కరణ్ ను బ్యాన్ చేయాలంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. అర్రే ఇదేంటీ.. ఆమెకు అంత అన్యాయం కరణ్ ఏమి చేశాడు.. ఎందుకు అంత ఘోరంగా మాట్లాడింది అంటే.. కరణ్ తన పార్టీలతో హ్యాంగోవర్ ఇస్తున్నాడట.. ఉదయం ఆమె లేవడానికి ఇబ్బంది పడుతుందట.. అందుకే కరణ్ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. సామ్, భర్త నాగ చైతన్యతో విడిపోయిన తరువాత ఒంటరిగా ఉంటున్న విషయం విదితమే .. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మకు పెట్స్ అంటే పంచప్రాణాలు. తన దగ్గర ఉన్న కుక్క పిల్లలు హ్యాష్, సాష్ లతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. వాటికి ఏమైనా అయినా అల్లాడిపోతోంది. వాటిని బిడ్డలు కంటే ఎక్కువగా పెంచుకుంటుంది సామ్.. ఇక […]
మహిళలకు ఎక్కడైనా లైంగిక వేధింపులు మాత్రం తప్పడం లేదు..డబ్బు ఆశజూపి, ఉద్యోగాలను ఆశజూపి వారిని లోపర్చుకుంటున్నారు. ఎదురుతిరిగి మాట్లాడితే వారి అంతూ చూస్తామంటూ బెదిరిస్తున్నారు. తాజాగా ఒక ఫైలట్ తన వక్రబుద్ధి చూపించాడు. తన దగ్గర వర్క్ నేర్చుకోవడానికి వచ్చిన యువతిపై కన్నేసి నీచానికి దిగజారుడు.. తనను నమ్ముకొని వందల ప్రాణాలు ఉన్నాయన్న ఇంగితం కూడా లేకుండా విమానాన్ని గాలికి వదిలేసి శృంగారం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట షికారులు చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. […]
చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్లు ఎంత సాధారణంగా జరిగిపోతున్నాయో, విడాకులు కూడా అంతే సాధారణంగా ఇచ్చేస్తున్నారు. ఎంతో ఇష్టపడి పెళ్లిళ్లు చేసుకున్న జంటలు.. చిన్న చిన్న విభేదాలకే విడిపోతున్నారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు మీడియా మూడ్ను సంచలనం ఆరోపణలు చేసుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. తాజాగా ఒక భోజ్‌పురి నటుడు తన భార్యతో కలిసి జీవించడం తనకు ఇష్టం లేదని మీడియా ముందు చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విసివరాల్లోకి వెళితే.. భోజ్‌పురి సూపర్ స్టార్ […]
భర్త అంటే భరించేవాడు అంటారు కొందరు.. భర్త అంటే బాధ పెట్టేవాడు అంటారు మరికొందరు.. అయితే ఏది చెప్పినా భార్యాభర్తల మధ్య అనుబంధం పాలునీళ్ళులా ఉండాలంటారు పెద్దలు.. కానీ ప్రస్తుతం కాలంలో భర్తలు సైకోలు గా కాదు కాదు.. అంతకంటే ఎక్కువగా భార్యలను హింసిస్తున్నారు.. ముఖ్యంగా ఈ కేటగిరి భర్తలు అంధ్రప్రదేశ్ లో ఎక్కవగా ఉన్నారట.. ఈ విషయం మేము చెప్పడం లేదు.. కేంద్రం సర్వే చేసి మరి చెప్తోంది. ఏపీలోనే సైకో భర్తలు ఉన్నారని.. జాతీయ […]
మెగాస్టార్ చిరంజీవి కు ఓటిటీ లో ఘోర అవమానం జరిగిందా ..? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఒక సినిమా థియేటర్లో హిట్ కాకపోతే ఓటిటీలో తమ సత్తా చాటుతున్నాయి. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఓటిటీలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా నటించిన ఆచార్య ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన విషయం విదితమే. ఇప్పటివరకు పరాజయాన్ని చవిచూడని దర్శకుడు […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇక అందులో ఒకటి భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శహకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. కోలీవుడ్ హిట్ సినిమా వేదాళం సినిరంకు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కనిపిస్తుండగా.. చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక […]
ప్రముఖ సింగర్ సంగీత దారుణ హత్యకు గురవడం చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీకి చెందిన హర్యాన్వీ సింగర్ దివ్య ఇండోరా అలియాస్ సంగీత(29) గత వారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మే 11 న కనిపించకుండా పోయిన ఆమె మూడురోజుల తరువాత శవంగా కనిపించింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారం చేపట్టి నిందితులను అరెస్ట్ చేసారు. ఈ విచారణలో సంచలన నిజం బయటపడడం మరింత హాట్ టాపిక్ గా […]
టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. ఇక […]