కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంలో సూర్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకు కారణం సూర్య- బాలా ల […]
ప్రస్తుతం స్టార్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. అవకాశాలు వస్తున్నప్పుడే వ్యాపారాలు పెట్టుకొని రెండు చేతులా సంపాదిస్తున్నారు. అవకాశాలు లేనప్పుడు వ్యాపారాలను చూసుకుంటూ హ్యాపీగా బతికేస్తున్నారు. హొట్లాస్, ఫుడ్ బిజినెస్ రంగంలో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమ హస్తవాసిని పరీక్షించుకుంటున్నారు. ఇక ఈ రెండు బిజినెస్ లు కాకుండా స్టార్లు ఫిట్ నెస్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ రకుల్ ఫిట్ నెస్ రంగంలో దూసుకుపోతున్న సంగతి తెల్సిందే. ఎఫ్ 45 పేరుతో హైదరాబాద్ సహా […]
అక్కినేని నాగ చైతన్య, రాశి ఖన్నా జంటగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థాంక్యూ’. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 8 న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. మే 25 సాయంత్రం 5:04 గంటలకు […]
గత కొన్ని రోజుల నుంచి మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి పడడం లేదని వార్తలు గుప్పుమన్న విషయం విదితమే. అయితే ఈ విషయాన్నీ ఆ రెండు కుటుంబాలు బయటపెట్టకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఆ విషయాన్నీ కన్ఫర్మ్ చేసేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచి మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మెగా ఫ్యాన్స్ చేసిన ఒక పని బన్నీ ఫ్యాన్స్ ను హార్ట్ చేయడం, వారు కోపంతో ఊగిపోవడం, ట్విట్టర్ […]
కోలీవుడ్ సీనియర్ నటుడు టి రాజేందర్ కు గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్నీ ఆయన కొడుకు, హీరో శింబు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో సంచలనంగా మారింది. “నా అరుయిర్ అభిమానులకు మరియు ప్రియమైన పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారం. మా నాన్నకు ఒక్కసారిగా ఛాతి నొప్పి రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ పరీక్ష చేయగా పొత్తికడుపులో స్వల్ప రక్తస్రావం కావడంతో వైద్యులు త్వరగా చికిత్స […]
అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మేజర్. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మించింది. ఇప్పటికీ సినిమా నుచ్న్హి రిలీజైన ట్రైలర్,స్ ఒంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ […]
కన్నడ స్టార్ హీరోయిన్ చైత్ర హలికేరి పోలీసులను ఆశ్రయించింది. తన భర్త వలన తనకు ప్రాణహాని ఉందని తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్నడలో ‘గురుశిష్యారు’, ‘శ్రీ దానమ్మ దేవీ’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న చైత్ర కొన్నేళ్ల క్రితం బాలాజీ పోత్రాజ్ ను వివాహమాడింది. వివాహం అయ్యిన దగ్గరనుంచి ఆమెను భర్త, మామ ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. ఇక తాజగా ఆ బాధలను భరించలేని చైత్ర పోలీసులను ఆశ్రయించింది. తన భర్త, మామ బాలజీ పోత్రాజ్, […]
‘పెళ్లి చూపులు’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన దర్శకుడు తరుణ్ భాస్కర్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తనవైపు తిప్పుకొనేలా చేశాడు. రియలిస్టిక్ క్యారెక్టర్స్, నో ఫిల్టర్స్ ఎటువంటి హంగామా లేకుండా చిన్న సినిమాగా రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. విజయ్ దేవరకొండ లాంటి నాయుడును ఇండస్ట్రీకి అందించింది. ఇక ఈ సినిమా తరువాత ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ కుర్రకారు ఒరిజినల్ ఫ్రెండ్ షిప్ ను చూపించి యూత్ ఐకానిక్ సినిమాగా మార్చేశాడు. […]