బాలీవుడ్ వివాదస్పద నటి రాఖీ సావంత్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ప్రేమ, పెళ్లి, విడాకులు అన్ని వివాదాస్పదమే. బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక ఆమె ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది అంటే అతిశయోక్తి కాదు. భర్త రితేష్ సింగ్ తో విడిపోయిన వెంటనే ఆమె కంటే ఆరేళ్ళ చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించి షాక్ ఇచ్చింది. ఇక ఆ తరువాత ఒక్కసారిగా చేతికి డైమండ్ రింగ్ తో […]
ప్రస్తుతం సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతకుముందులా ఎలా చేసినా, ఏం చేసినా చూసే ప్రేక్షకులు కారు ఇప్పుడు.. వారిలో కూడా మార్పు వచ్చింది. కథను బట్టి సినిమా చూస్తున్నారు కానీ స్టార్ హీరోనా, చిన్న హీరోనా, వేరే లాంగ్వేజా ఇలాంటివేమీ పట్టించుకోవడం లేదు. ఇక దీంతో నిర్మాతలు తమ సినిమాలో ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ను గుప్పించేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్, ఐటెం సాంగ్స్.. అందులోనూ ఐటెం సాంగ్స్ అంటే ఖచ్చితంగా స్టార్ […]
పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ ల ముద్దుల కొడుకు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరడుగుల ఎత్తు, మెగా ఫ్యామిలీ గౌరవం, తండ్రి వ్యక్తిత్వం అన్ని పోత పోసినట్లు పెరుగుతున్నాడు అకీరా. తండ్రి దగ్గర లేనప్పటికీ తల్లి రేణు, కొడుకు ఇంట్రెస్ట్ ను తెలుసుకొని అతడికి ఇష్టమైన రంగంలో నడిపించడానికి కృషి చేస్తోంది. ఇక తాజాగా అకీరా తన గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన విషయం విదితమే. అకీరా లో కొన్ని హిడెన్ […]
బాలీవుడ్ లో విడాకులు కొత్తకాదు. ఇష్టపడినప్పుడు పెళ్లి చేసుకోవడం, వద్దు అనుకున్నప్పుడు విడాకులు తీసుకోవడం బాలీవుడ్ లో నిత్యం జరిగేవే.. విడాకుల కోసం ఒకరి మీద ఒకరు ఎన్నో ఆరోపణలు చేసుకుంటారు. తాజాగా టీవీ నటుడు కరణ్ మెహ్రా తన భార్యపై సంచలన ఆరోపణలు చేశాడు. టీవీ నటి నిషా రావల్, కరణ్ మెహ్రా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విదితమే. కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. దీంతో ఈ జంట గతేడాది […]
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్-3 ఈ నెల 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ కు మంచి టాక్ రాగా.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేదికపై వెంకటేష్ మాట్లాడుతూ ” ఏంటమ్మ ఇది ఈ వెంకీ మామకు ఎప్పుడు లాస్ట్ నా ఇస్తారు.. నాకు మాటలు రావు.. 30 ఏళ్లుగా ఇదే […]
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎఫ్3. మే 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఇక ఈ వేదికపై డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ “2020 తర్వాత అందరికి ఒక 2 ఇయర్స్ ఒక చిన్న బ్రేక్ వచ్చింది పాండమిక్ ద్వారా.. ఈ సినిమా కూడా ఆ పాండమిక్ […]
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 27 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ సినిమా ప్రియ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ వేదికపై నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ “తెలుగు సినిమా మూవీ మొఘల్ మా డాడీ రామానాయుడు గారు ఉండేవారు.. వారి తరువాత […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారువారి పాట ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. ఇందులో భాగంగా శనివారం పలువురు యూట్యూబర్లతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్, డైరెక్టర్ పరశురామ్ పాల్గొన్నారు. యూట్యూబర్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా, ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను వారితో పంచుకోవాలని మహేశ్ బాబు తెలిపాడు. […]
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. కన్నడలో ‘కిర్రాక్ పార్టీ’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ అదే సినిమాలో తన సరసన నటించిన హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించి పెళ్లి పీటలు కూడా ఎక్కడానికి రెడీ అయింది. ఇక అదే సమయంలో తెలుగులో ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం అదికాస్తా హిట్ టాక్ తెచ్చుకోవడంతో వరుస అవకాశాలు రశ్మికకు వెల్లువెత్తాయి. అందులో ‘గీతా గోవిందం’ ఒకటి. విజయ్ దేవరకొండ సరసన […]
మోహన్ లాల్ – ఈ పేరు మళయాళ సీమలో ఓ సమ్మోహనం! ముద్దుగా బొద్దుగా ఉంటూనే పాత్రకు పరిమితమైన అభినయాన్ని ప్రదర్శిస్తూ మోహన్ లాల్ సాగుతున్నారు. కేరళ వాసులు కేరింతలు కొడుతూ మోహన్ లాల్ చిత్రాలను ఆదరిస్తున్నారు. వారిని అలరించేందుకు తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యానికి పెద్ద పీట వేస్తున్నారు మోహన్ లాల్. కొన్ని తెలుగు చిత్రాలలోనూ నటించి ఆకట్టుకున్నారాయన. మాతృభాష మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలలోనూ మోహన్ లాల్ నటించి మురిపించారు. […]