కేరళ ప్రభుత్వం స్టేట్ అవార్డులను శుక్రవారం ప్రకటించింది. ఆ రాష్ట్ర సాంస్కృతిక, మత్స్య, యువజన వ్యవహారాల శాఖా మంత్రి సాజీ చెరియన్ ఈ అవార్డులను ప్రకటించారు. నటిగా నలభై సంవత్సరాల కెరీర్ కలిగిన రేవతి మొట్టమొదటిసారి కేరళ రాష్ట్రం నుండి ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడం విశేషం. ‘భూతకాలం’ అనే చిత్రంలో కొడుకు ప్రేమకు ఎక్కడ దూరమౌతానో అని అపోహకు గురయ్యే సింగిల్ మదర్ క్యారక్టర్ ను ఆమె అత్యద్భుతంగా పోషించింది. ఇక ఉత్తమ నటుడు అవార్డును […]
సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన లేదు. ఆయన నటించిన సినిమాలు, ఆయన చేసిన ప్రయోగాలు ఈతరంలో ఎవ్వరు చేయలేరు. ప్రస్తుతం వయో వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆయన బయట ఎక్కడ కనిపించడం లేదు. ఎప్పుడో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే తప్ప ఎక్కువ మీడియా ముందు కూడా వచ్చింది లేదు. అయితే కృష్ణ జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను అభిమానులు తెలుసుకొనేలా చేసింది.. కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని. మంజుల కు సొంతంగా యూట్యూబ్ […]
ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విన్నర్ కెవిన్ స్పేసీపై లైంగిక ఆరోపణలు నమోదయ్యాయి. ‘ద యూస్‌వల్ సస్పెక్ట్స్’, ‘అమెరికన్ బ్యూటీ’ చిత్రాలకు గానూ రెండు సార్లు ఆస్కార్ అవార్డులు అందుకున్న ఈ నటుడు గత కొన్నేళ్లుగా లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. అయితే ఇతను లైంగికంగా వేధించింది అమ్మాయిలను కాదు అబ్బాయిలను.. ముగ్గురు పురుషులపై నాలుగు సార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు కెవిన్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ ఆరోపణలు బలంగా ఉండడంతో మే 26న […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ బిజీగా మారిన విషయం విదితమే. ఇటీవల ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ తన రెండు సినిమా కోసం బాడీని బిల్డ్ చేసే పనిలో పడ్డాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. కొరటాల శివ దర్శహకత్వంలో ఎన్టీఆర్ 30, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 తెరకెక్కుతున్నాయి. ఇటీవలే […]
జూనియర్ సమంత గా పేరుతెచ్చుకొని సోషల్ మీడియాలో ఫేమస్ అయిన అషూ రెడ్డి. ఇక ఈ ఫేమ్ తోసెయ్ బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టి మరింత పేరు తెచ్చుకుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. ఫ్యాషన్ ఐకాన్ లా అరకొర బట్టలు వేసుకొని కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఆమె డ్రెస్సింగ్ మీద చాలామంది చాలా విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఇకఇటీవలే బిగ్ బాస్ నాన్ […]
ప్రస్తుతం మగవారిని అందరిని వేధిస్తున్న సమస్య బట్టతల.. చిన్న వయస్సులోనే జుట్టు రాలిపోయి నుదురు భాగం మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇక దీంతో మగవారు తీవ్ర ఆందోళనకు గురై ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 35 ఏళ్లు దాటగానే జుట్టు ఊడిపోవడం మొదలవుతుంది. 40 ఏళ్లకు ఖాళీ గుండుగా మారుతుంది. దీనికి కారణాలు చాలా ఉంటాయి.. మెంటల్ స్ట్రెస్, వర్క్ ప్రెషర్స్, సరైన ఆహరం తీసుకోకపోవడం.. ఇలాంటి కారణాలు ఏమైనా పరిష్కారం మాత్రం ఎవరికి తెలియడం లేదు.. […]
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమా మొదటి లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ‘మత్తుగా మత్తుగా’ అంటూ సాగిన ఈ సాంగ్ ప్రేక్షకులను మాస్ […]
సాధారణంగా నవలలు ఎలా రాస్తారు.. వాస్తవ సంఘటనలకు కొద్దిగా కల్పనను జోడించి రాస్తూ ఉంటారు. అయితే ఒక మహిళ మాత్రం భర్తను చంపాడమెలా అని నవల రాసిన ఏడేళ్లకు భర్తను చంపేసింది. ఈ దారుణ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ రచయిత్రి నాన్సీ క్రాంప్టన్ గురించి అమెరికా వాసులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భర్తలు విసిగిస్తే.. భార్యలు పోలీసులకు దొరక్కుండా అతడిని ఎలా చంపాలో విశ్లేషిస్తూ “హౌ టు మర్డర్ […]