టాలీవుడ్ టాలెంటెడ్ నటి ప్రగతి గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సహాయనటిగా ప్రగతి ఎన్నో మంచి పాత్రల్లో నటించి మెప్పించింది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ మరింత ఫేమస్ అయ్యింది. ఇటీవలే విడుదలైన ఎఫ్ 3 చిత్రంలో ప్రగతి కీలక పాత్రలో నటించిన విషయం విదితమే . ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో ప్రగతికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ […]
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.. తెలుగులో బాలకృష్ణ సరసన ‘లెజెండ్’ లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటది. ఆ మధ్యన టాలీవుడ్ లో తనపై ఒక హీరో లైంగిక వేధింపులకు గురిచేసాడని చెప్పి షాక్ ఇచ్చిన రాధికా ఈసారి తన సహా హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధికా […]
చిత్రపరిశ్రమలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు మోడల్స్ ఒక్క నెలల్లో మృత్యువాత పడ్డారు.. ఇంకా వాటి నుంచే తేరుకోలేకుండా ఉన్న సినీ అభిమానులకు మరో చేదువార్త.. మరో మోడల్ ఆత్మహత్య చేసుకొని తనువూ చాలించింది. నిండా 18 ఏళ్లు కూడా లేని బెంగాలీ మోడల్, మేకప్ ఆర్టిస్ట్ సరస్వతి దాస్(18).. తన నివాసంలో ఈరోజు ఉదయం శవమై కనిపించింది. ప్రస్తుతం మోడళ్ల ఆత్మహత్యలు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా […]
మాదాపూర్ లో ఓ ఐటీ కంపెనీ మరోసారి ముంచేసింది. ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి యువకుల వద్ద రూ. 2 లక్షలు వసూలు చేసి కంపెనీ ఎత్తేసింది. దీంతో 800 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ దారుణ ఘటన మాదాపూర్ లో వెలుగు చూసింది. కొన్ని ఐటీ కంపెనీలు నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా తీసుకొని వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇప్పటివరకు ఎన్నో ఐటీ కంపెనీలు నిరుద్యోగుల వద్ద డబ్బులు తీసుకొని, మంచి ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి […]
టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు.ఒకప్పుడు హీరోగా సుమన్ చేసినన్ని సినిమాలు మరే హీరో చేసి ఉండడు. ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు.. చేయని తప్పుకు జైలుకు వెళ్లడం, మళ్లీ తిరిగి రావడం.. హీరోగా నిలగోక్కుకోవడం ఇలా ఎన్నో కష్టాలను ఆయన అనుభవించారు. ఇక ప్రస్తుతం అన్ని భాషల్లో విలన్ గా, సహాయక నటుడిగా ప్రేక్షకులను మెప్పిస్తున్న సుమన్ ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనలపై తనదైన అభిప్రాయాన్ని […]
నటి సురేఖావాణి గురించి సినిమాలు చూసేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో పద్దతిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తూ నవ్వులు పూయిస్తూ ఉంటుంది. ఇక బయట మాత్రం కూతురుతో కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత వీడియోలు చూడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిట్టి పొట్టి డ్రెస్ లు వేసుకొని ఇద్దరూ తల్లీకూతుళ్లా కాకుండా అక్కాచెల్లెళ్లుగా కనిపిస్తారు. ఇప్పటికే చాలాసార్లు ఈ తల్లీకూతుళ్లపై ట్రోలర్స్ విరుచుకుపడుతున్నారు. ముఖ్యం […]
అరేయ్ ఏంట్రా ఇది అన్న డైలాగ్ తో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ బాగా ఫేమస్ అయ్యాడు.. ఇక ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ వెబ్ సిరీస్ తో ఎంతోమంది అభిమానులను పోగుచేసుకున్న షన్ను.. ఈ ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 5 లోకి వెళ్లి తనదైన ఆటతో మెప్పించాడు. ఇక ఈ షో వలన తాను ఎంతగానో ప్రేమించిన ప్రియురాలు దీప్తి సునైనా ను పోగొట్టుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో షన్ను, సిరి ల మధ్య […]
సాధారణంగా పెద్దవారు ఒక మాట చెప్తూ ఉంటారు.. మహిళ ఏదైనా తట్టుకుంటుందేమో కానీ తన భర్తను వేరొకరితో పంచుకోవడం మాత్రం తట్టుకోలేదని.. అయితే ఇది కొంత వరకు నిజమే.. తనకు మాత్రమే పంచాల్సిన ప్రేమను భర్త వేరొకరికి పంచుతుంటే భార్యకు కోపం రావడం సహజం.. అయితే ఆ కోపంలో ఎంత నీచానికైనా దిగజారడం నేరం. తాజాగా ఒక భార్య, తన భర్త వేరొక యువతితో సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో దారుణానికి పాల్పడింది. భర్త మాట్లాడుతున్న అమ్మాయిని ఇంటికి […]
నందమూరి తారకరత్న ప్రస్తుతం క్రిష్ షో రన్నర్ గా వ్యవహరిస్తున్న ‘9 అవర్స్’ అనే వెబ్ సీరిస్ లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జూన్ 2 నుండి ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అలానే అతను నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘సారథి’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మరికొన్ని సినిమాలలోనూ తారకరత్న నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న మహేశ్ బాబు, త్రివిక్రమ్ మూవీలో తారకరత్న […]