మీరు ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారా..? అయితే నిహారిక ఎన్ ఎమ్(Niharika NM) గురించి తెలియకుండా ఉండదు.. ఒక్కసారైనా ఆమె వీడియోను చూడలేదు అన్నా, లేక మీ ఫ్రెండ్స్ కు పంపలేదు అన్నా మీరు ఖచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేయడం లేదనే అర్ధం.. తన కామెడీ రీల్స్ తో నిహారిక చేసే వినోదం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ఆమె యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియోలు చేస్తూ ఉండేది. యాదృచ్ఛిక భారతీయ అమ్మలు, కఠినమైన భారతీయ తల్లిదండ్రులు మరియు […]
‘రాధేశ్యామ్’ వంటి ఫ్లాప్ తర్వాత.. ‘సలార్’ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. ప్రభాస్ కూడా తన అప్‌కమింగ్ ఫిల్మ్స్ విషయంలో.. చాలా కేర్ తీసుకుంటున్నారట. ముఖ్యంగా ‘సలార్’ సినిమా తన అభిమానుల అంచనాలను మించేలా ఉండాలని భావిస్తున్నాడట. ఈ విషయంలో ప్రశాంత్ నీల్‌ను ఎక్కడ కాంప్రమైజ్ కాకుడదని సూచించినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే ప్రశాంత్ నీల్ కూడా ‘కెజియఫ్’ని మించి సలార్‌ను రూపొందింస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన అఫీషియల్, అన్ […]
మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మాట్లాడే బాషతోనే ఎంతో ఫేమస్ అయ్యిపోయి అభిమానులలో మంచు అక్క గా మారిపోయింది. ఇక ఈమె ఏమి చేసిన ట్రోలర్స్ కు పండగే.. ఏ పని చేసినా ఆమెపై విమర్శల అస్త్రాలు సంధిస్తుంటారు. ఓవర్ యాక్షన్ చేస్తోంది అని, మంచు మోహన్ బాబు కూతురువు కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్ను ఎవరు భరిస్తారు అంటూ ఘాటుగా మంచు లక్ష్మీని ట్రోల్స్ […]
టాలీవుడ్ లో స్టార్ హీరోలు అంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అని చెప్పుకొచ్చేస్తాం .. అదే కోలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్స్ ఎవరు అంటే టక్కున కమల్ హాసన్, రజినీకాంత్ అని చెప్పుకొచ్చేస్తారు. కష్టపడి పైకి ఎదిగిన వారి వ్యక్తిత్వం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. వారిద్దరూ తెరపై కనిపిస్తే అభిమానులకు పండగే.. ఇక ఒకప్పుడు ఆ స్టార్లు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించి కనువిందు చేశారు. ఇక చాలా రోజుల తరువాత ఈ స్టార్లు ఇద్దరు […]
సాధారణంగా మనిషి మెదడు లో చాలా నరాలు ఉంటాయి.. వాటి గురించి చాలామందికి తెలియవు. మనిషి చేసే ప్రతి పనికి మెదడుకు సంబంధం ఉంటుంది అనేది అందరికి తెలిసిందే. ఇక రోజూ మనం చూస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తి ఆవులిస్తే.. మనకు ఆవులింతలు వచ్చేస్తాయి.. ఎదుటి వారు మనముందు ఏదైనా తింటూ ఉంటే మనకు తినాలనిపిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని పనుల్లో వారు ఏది చేస్తే అదే చేయాలనిపిస్తూ ఉంటుంది.. దీనికి కారణం ఏంటి అనేది చాలామందికి […]
సాధారణంగా ప్రతి మనిషికి మతిమరుపు ఉంటుంది.. బిజీ వర్క్ లోనో.. లేక వేరే ఏదో ఆలోచనలోనో కొన్నింటిని మర్చిపోతుంటారు. ఇక వయస్సు పెరిగేకొద్దీ అల్జీమర్స్ రావడం సహజమే.. ఇంట్లో వారిని మర్చిపోవడం.. బయటికి వెళ్లితే ఇల్లు ఎక్కడ ఉందో కూడా మర్చిపోతుంటారు పెద్దవాళ్ళు.. ఇక్కడి వరకు మనకు తెలిసినవే.. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి ఇంతకంటే కొద్దిగా ఎక్కువగానే మతిమరుపుతో బాధపడుతున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం మర్చిపోతున్నాడో తెలుసా.. శృంగారాన్ని.. ఏంటీ శృంగారం చేయడం […]
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలోశశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”మేజర్”. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో తెలుగుతో పాటు మలయాళ హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. 2008 నవంబర్ లో ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లో ఉగ్రవాదులు సృష్టించిన విధ్వంసం దేశ […]
విక్టరీ వెంకటేష్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇండస్ట్రీలో ప్రతి హీరోకు అభిమానులు ఉంటారు.. వెంకీ మామకు మాత్రం ప్రతి హీరో అభిమాని.. వీరాభిమానినే. వెంకీ మామకు హేటర్స్ ఎవరు ఉండరు. కుటుంబ కథా చిత్రాలైనా, మాస్ యాక్షన్ చిత్రాలైన ఆయనకు కొట్టినపిండి. ఇక తాజాగా వెంకీ మామ ఎఫ్ 3 చిత్రంతో మరి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం విదితమే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ […]
తెలుగు పాటకు వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టేజ్ గా నిలిచింది ఆహాలోని తెలుగు ఇండియన్ ఐడిల్ కార్యక్రమం. ఈ శుక్ర, శనివారాల్లో ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేయడంతో ఇప్పుడు రేస్ టూ ఫినాలేలో ఆరుగురు సింగర్స్ నిలిచారు. జూన్ 3వ తేదీ జనం ముందుకు రాబోతున్న ‘మేజర్’ చిత్రం హీరో అడివి శేష్, అందులో కీ రోల్ ప్లే చేసిన శోభిత దూళిపాళ శుక్రవారం ప్రసారమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం నాటి 27వ ఎపిసోడ్ సరదాగా […]