Allu Arjun: శ్రీ విష్ణు, కాయాదు లోహర్ జంటగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల్లూరి. సెప్టెంబర్ 23 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.
Sree Vishnu: టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల్లూరి. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Roja: టాలీవుడ్ లో నటిగా ఎంతో పేరు తెచ్చుకొని ఇప్పుడు రాజకీయాల్లో సత్తా చాటుతోంది ఆర్ కె రోజా. ఎంపీగా పదవిస్వీకారం చేసాకా జబర్దస్త్ కు కూడా మానేసిన ఆమె పూర్తిగా తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసినట్లు తెలిపింది.
UnStoppable 2: నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే కాకుండా ఓటీటీలో కూడా తనదైన స్టైల్లో రచ్చ చేసిన షో అన్ స్టాపబుల్. ఆహా ఓటిటీ లో ప్రతివారం సందడి చేసే ఈ షో లో అతిరధ మహారధులు బాలయ్య తన మాటలతో చేతలతో భయపెట్టి, ఆడించి, పాడించి బోల్డంత వినోదాన్ని ప్రేక్షకులకు అందించాడు.
Renu Desai: బద్రి సినిమాతో వెండితెరకు పరిచయమై, పవన్ కళ్యాణ్ భార్యగా ప్రజల మనస్సులో చోటు సంపాదించుకొని.. వదినమ్మ అని ఇప్పటికి పవన్ ఫ్యాన్స్ తో ప్రేమగా పిలిపించుకొంటుంది రేణు దేశాయ్.
Sonu Sood: ఉదయం నుంచి చండీఘర్ హాస్టల్ విద్యార్థినిల ప్రైవేట్ వీడియోస్ లీక్ అంటూ వార్తలు వస్తున్న విషయం విదితమే. ఒక బాలిక తన ఫ్రెండ్స్ ల బాత్రూమ్ వీడియోలను తీసి ఆన్లైన్ లో లీక్ చేసిందంటూ చండీగఢ్ యూనివర్సిటీలో విద్యార్థులు నిరసనలు చేపట్టారు.
Samantha: సమంత.. సమంత.. సమంత.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. ఆ వార్త నిజమా..? కాదా..? అనేది పక్కన పెడితే సామ్ కు సంబంధించిన న్యూస్ అయితే చాలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేస్తున్నారు నెటిజన్లు.