Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఏ విషయంపై ట్వీట్ చేస్తాడో ఎవరికి అర్ధం కాదు.. ఒకసారి హీరోయిన్ల బికినీ ఫోటోలపై కామెంట్స్ చేస్తాడు.. ఇంకోసారి స్టార్ హీరోల మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడతాడు..
Mimicry Murthi: చిత్ర పరిశ్రమలో విషాదం చోస్తుచేసుకొంది. బుల్లితెరపై జబర్దస్త్ షో తెలియని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఆ షో ఎంతోమంది కళాకారులకు ఒక జీవితాన్ని ఇచ్చింది..
Ranbir Kapoor: బాలీవుడ్ క్యూట్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ ప్రస్తుతం తల్లిదండ్రులు అవ్వడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అలియా ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెల్సిందే.
Sharath Kumar: కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ ప్రస్తుతం సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారారు. ఇటీవలే పరంపర వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించిన శరత్ కుమార్ ప్రస్తుతం కోలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ పొన్నియన్ సెల్వన్ లో నటిస్తున్నారు.
Minister Roja: జబర్దస్త్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ షో తరువాత రోజా ఎంతో ఫేమస్ అయ్యింది. ఒకానొక దశలో జబర్దస్త్ లేకపోతే తన జీవితం ఏమైపోయేదో అని కంటతడి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి.
Naga Shaurya Farm House Case: యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం తన సినిమా కృష్ణ వ్రింద విహారి సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. వరుస ప్లాపుల మధ్య ఉన్న ఈ హీరోకు ఈ సినిమాతో ఒక ఊరట లభించిందని చెప్పుకొస్తున్నారు.
Karthikeya 2: నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కార్తికేయ 2. గత నెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డు కలెక్షన్లు రాబట్టుకొంటుంది.
Sreenath Bhasi: మలయాళ కుర్ర హీరో శ్రీనాథ్ బాసిని పోలీసులు అరెస్ట్ చేశారు. కప్పెలా, భీష్మ పర్వం, ట్రాన్స్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీనాథ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.