Roja Pantham
Author- NTV Telugu-
Month Of Madhu: భర్తతో విడాకుల కోసం రోడ్డెక్కిన కలర్స్ స్వాతి
Month Of Madhu: పెళ్లి తరువాత కలర్స్ స్వాతి ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక తాజాగా స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన చిత్రం మంత్ ఆఫ్ మధు. శ్రీకాంత్ నాగోటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను క్రిష్వీ ప్రొడక్షన్స్ హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానరన్ పై యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు. -
Chiranjeevi: వర్షం పడుతున్నా ఆగని మెగా స్పీచ్.. ఆ సెంటిమెంట్ రీపీట్
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా కాంబోలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. అక్టోబర్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెల్సిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Unstoppable 2: బిగ్ బ్రేకింగ్.. తొలిసారి బుల్లితెరపై చంద్రబాబును ప్రశ్నించనున్న బాలయ్య
Unstoppable 2: ఆహా ఓటిటీ రోజురోజుకూ ప్రజాదరణ చూరగొంటుంది. కొత్త కొత్త కార్యక్రమాలతో, సరికొత్త కాంబినేషనలతో ప్రేక్షకులను అలరిస్తోంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేయడం నెవ్వర్ బిఫోర్ అనుకున్నారు. -
God Father Trailer: మంచోళ్ళందరూ మంచోళ్ళు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి..
God Father Trailer: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ హిట్ సినిమా లూసిఫర్ కు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. -
Salman Khan: రూ. 1000 కోట్లు రెమ్యూనిరేషన్.. నా కేసులకే సరిపోవు
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క బిగ్ బాస్ రియాలిటీ షోకు తిరుగులేని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. -
Nandamuri Balakrishna: బాలయ్యపై కేసు పెట్టిన హిజ్రాలు.. ?
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇక మరోపక్క హిందూపురం ఎమ్మెల్యేగా కూడా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ప్రత్యర్థులకు కౌంటర్లు వేస్తూ నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాడు. -
Ravi Kishan: అల్లు అర్జున్ విలన్ ను మోసం చేసిన స్నేహితుడు.. కేసు నమోదు
Ravi Kishan: బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేసు గుర్రంలో అల్లు అర్జున్ కు ధీటుగా విలనిజాన్ని పండించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ మెప్పిస్తున్న రవికిషన్ తన స్నేహితుడుపైనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. -
God Father Pre Release Event: అనంతపురంలో ‘గాడ్ ఫాదర్’ గ్రాండ్ ఈవెంట్ షురూ( లైవ్)
https://www.youtube.com/watch?v=CMzgO5hgUrE -
Anushka: తెలంగాణ కోడలు కాబోతున్న అనుష్క.. వరుడు అతడే..?
Anushka: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ తీస్తే ఫస్ట్ చెప్పుకొనే పేర్లు ప్రభాస్- అనుష్క. ఈ జంట మధ్య ఉన్న బంధం ఎలాంటిది అనేది ఇప్పటికి మిస్టరీగానే ఉంది. ఇక ప్రభాస్- అనుష్క పెళ్లి చేసుకొంటే బావుంటుందని అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు. -
Prabhas: ప్రభాస్ శ్రీను తో ప్రభాస్ గొడవ.. అసలు నిజం ఏంటంటే..?
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వ్యక్తిత్వం గురించి చిత్ర పరిశ్రమలో అందరికి తెల్సిందే. కావాలని ఒకరి జోలికి వెళ్ళడు.. ఒకరితో గొడవ పెట్టుకోడు. స్నేహానికి ప్రాణం పెట్టే ప్రభాస్ ను అందరూ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తారు.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..