Roja Pantham
Author- NTV Telugu-
Mahesh Babu: తల్లి చివరి కోరిక తీర్చలేని మహేష్.. ఇప్పుడు కుమిలిపోతున్నాడట
Mahesh Babu: కొన్నిసార్లు తల్లిదండ్రుల కోరికను పిల్లలు తీర్చలేకపోతారు. వారు పోయాకా ఆ కోరికను తీర్చలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు. ప్రస్తుతం ఇదే పరిస్థితిని అనుభవిస్తున్నాడట మహేష్ బాబు. -
Ponniyin Selvan: బాహుబలి చూసిన కళ్ళతో ఈ సినిమా చూస్తే..
Ponniyin Selvan: బాహుబలి.. ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది. చారిత్రక సినిమాలు ఇలా ఉంటాయి అని రుజువు చేసింది. రాజులు, రాజుల పగలు, రాజుల వ్యూహాలు , రాజుల ఆహార్యం ఇలా ఉంటుందని చూపించింది. -
Pawan Kalyan: అల్ట్రా స్టైలిష్ లుక్ లో పవన్.. ఇలా చూసి ఎన్నిరోజులయ్యిందో
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలను, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. ఇటీవలే అమెరికా ప్రయాణం ముగించుకొని వచ్చిన ఆయన వెంటనే హరిహర వీరమల్లు సినిమా వర్క్ షాప్ లో ప్రత్యేక్షమయ్యారు. -
Dhoomam: ‘కెజిఎఫ్’ బ్యానర్ లో ‘పుష్ప’ విలన్..
Dhoomam: కెజిఎఫ్ సినిమాతో భారీ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మారిపోయింది హోంబలే ఫిల్మ్స్. ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి వచ్చే ప్రతి సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకుంటున్నారు. -
Taapsee Pannu: ఆమె శృంగార జీవితం ఇంట్రెస్టింగా ఉన్నప్పుడు పిలుస్తాడట
Taapsee Pannu: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయిన సొట్టబుగ్గల చిన్నది తాప్సీ పన్ను. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. బాలీవుడ్ లో ఎలా ఉండాలో నేర్చుకుంటూ ఉంటుంది. -
Swathi Mutyam: ‘ఏక్ మినీ కథ’లోలానే బెల్లంకొండ హీరోకు కూడా ఆ సమస్య ఉందట..?
Swathi Mutyam: బెల్లంకొండ వారి చిన్నబ్బాయి గణేష్ స్వాతి ముత్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. కొత్త దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుండడంతో బజ్ ఏర్పడింది. -
Ranveer Singh: దీపికాతో రణ్వీర్ విడాకులు.. త్వరలో చెప్తాడట
Ranveer Singh: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే విడాకులు తీసుకోబోతున్నారట.. అనే వార్త గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. -
Poonam Kaur: అబార్షన్ తీర్పుపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు..
Poonam Kaur: పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటిగా మంచి చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె సినిమాలకంటే వివాదాలతోనే బాగా ఫేమస్ అయ్యింది. -
Manchu Vishnu: మంచు వారబ్బాయి చెప్పిన జూబ్లీహిల్స్ హీరో చిరంజీవినా..?
Manchu Vishnu: మంచు విష్ణు హీరోగా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్స్ గా నటించిన చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ కానుందని మొదట ప్రకటించినా.. ఆ రోజునే చిరు, నాగ్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. పోటీ ఎందుకని జిన్నాను అక్టోబర్ 21 కి వాయిదా వేశారు. -
Sardar Teaser: కార్తీ నట విశ్వరూపం.. ఖైదీ కి మించి ‘సర్దార్’
Sardar Teaser: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా స్టార్ డైరెక్టర్ పి. ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్దార్. ప్రిన్స్ పిక్చర్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..