Divya Sridher:కోలీవుడ్ సీరియల్ నటి దివ్యా శ్రీధర్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఆర్నావ్ నుంచి తనకు, తన బిడ్డకు ప్రాణహాని ఉందని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. తమిళ్ సీరియల్ సెవ్వంధీ తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది దివ్య.
Kanika Dhillon:కనికా థిల్లాన్.. ఈ పేరు టాలీవుడ్ లో సగం మందికి తెలియకపోవచ్చు.. కానీ బాలీవుడ్ లో ఆమె ఫేమస్ రచయిత్రి. ఎన్నో మంచి కథలను బాలీవుడ్ కు అందించిన ఆమె మన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మాజీ కోడలని చాలా తక్కువ మందికి తెలుసు.
Mrunal Thakur: సీతారామం సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది మృణాల్ ఠాకూర్. సీతగా ఆమె నటించింది అనడం కన్నా జీవించిందని చెప్పాలి. ఇక ఈ సినిమా విజయం తరువాత మృణాల్ ఏం చేసినా.. ఏది మాట్లాడినా సెన్సేషన్ క్రియేట్ అవుతూనే ఉంది.
Nagababu: మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక మెగాస్టార్ ను కానీ, పవర్ స్టార్ ను కానీ ఎవరైనా ఏదైనా అంటే వారు ఊరుకొంటారేమో కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం సమయం వచ్చినప్పుడు ఇచ్చిపడేస్తాడు.
Prabhas: రోజురోజుకు టాలీవుడ్ తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తోంది. పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకొని మిగతా ఇండస్ట్రీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మాట విదితమే. ముఖ్యంగా బాలీవుడ్ పై విజయం సాధించి టాలీవుడ్ విజయకేతనం ఎగురవేసింది.
Sushmita Sen: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటన, అచీవ్ మెంట్స్, ఇక ఆమె ప్రేమాయణాలు అబ్బో అన్ని సంచలనమే. ఇక మొన్నటికి మొన్న ఐపీఎల్ కింగ్ లలిత్ మోడీ తో ప్రకటించి షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా హిజ్రాగా మారి షాకిచ్చింది.
AdiPurush: ఆదిపురుష్.. ప్రభాస్.. ఓం రౌత్.. బాలీవుడ్.. టాలీవుడ్ హీరో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ఇవే పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆదిపురుష్ టీజర్ కానీ, పోస్టర్ కానీ రిలీజ్ చేయలేదని గోల చేసినవారే..