Roja Pantham
Author- NTV Telugu-
Nagababu: గరికపాటి క్షమాపణ మాకు అవసరం లేదు
Nagababu: చిరంజీవి- గరికపాటి గొడవ రోజురోజుకు ముదురుతోంది. చిరుపై గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేయడం పద్దతి కాదని, చిరుకు ఆయన క్షమాపణ చెప్పాలని మెగా ఫ్యాన్స్ ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. -
Karthikeya 2: ఓటిటీలో దుమ్మురేపుతున్న కార్తికేయ.. 100 కోట్లకు పైగా
Karthikeya 2: యుంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు నెలల క్రితం విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డులు సృష్టించింది. -
Fans War: పవన్- ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ.. పలువురికి గాయాలు
Fans War: ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ కాస్తా బయటకు వచ్చేస్తున్నాయి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ట్విట్టర్ లో గొడవలు పడే ఫ్యాన్స్ ఇప్పుడు ఎదురెదురుగా ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. -
Ori Devudaa Trailer: ఓరి దేవుడా.. లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్లాడితే ఇక చావే
Ori Devudaa Trailer: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవలే అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత విశ్వక్ నటిస్తున్న చిత్రం ఓరి దేవుడా. -
Chiranjeevi: చిరంజీవికి గరికపాటి క్షమాపణలు..?
Chiranjeevi: దసరా పండుగ.. అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతోంది. మొట్ట మొదటిసారి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఇక తమ అభిమాన హీరోను ఒక్కసారిగా ఎదురుగా చూసే సరికి అభిమానుల ఆనందం అంతాఇంతా కాదు. -
Vijay-rashmika: మాల్దీవులకు పయనమైన లవ్ బర్డ్స్.. ఫోటోలు వైరల్
Vijay-rashmika: గీతా గోవిందం చిత్రం రష్మిక మందన్న దశ తిరిగిందనే చెప్పాలి. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. -
Surekha Vani: సినిమాలు మానేసిన సురేఖా వాణి.. క్లారిటీ ఇదిగో
Surekha Vani: టాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖా వాణి. ఇక ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూతురు సుప్రీతతో కలిసి చిట్టిపొట్టి డ్రెస్ లలో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. -
Abhishek Bachchan: నన్నేమైనా అను పడతాను.. నా తండ్రిని అంటే అస్సలు బాగోదు
Abhishek Bachchan: బాలీవుడ్ స్టార్ కిడ్ అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నట వారసుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ తలరాత ఏంటో కానీ ఇంకా తండ్రి చాటు తనయుడుగానే ఉన్నాడు. -
Divya Sridher: మరో నటితో భర్త రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సీరియల్ నటి
Divya Sridher:కోలీవుడ్ సీరియల్ నటి దివ్యా శ్రీధర్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఆర్నావ్ నుంచి తనకు, తన బిడ్డకు ప్రాణహాని ఉందని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. తమిళ్ సీరియల్ సెవ్వంధీ తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది దివ్య. -
Kanika Dhillon: వారు స్త్రీలను పశువుల్లా చూస్తారు.. రాఘవేంద్ర రావు మాజీ కోడలు షాకింగ్ కామెంట్స్
Kanika Dhillon:కనికా థిల్లాన్.. ఈ పేరు టాలీవుడ్ లో సగం మందికి తెలియకపోవచ్చు.. కానీ బాలీవుడ్ లో ఆమె ఫేమస్ రచయిత్రి. ఎన్నో మంచి కథలను బాలీవుడ్ కు అందించిన ఆమె మన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మాజీ కోడలని చాలా తక్కువ మందికి తెలుసు.
తాజావార్తలు
-
Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Software Jobs: ఉద్యోగంలో ఉంటే గ్రోత్ లేదు, మానేస్తే జాబ్ దొరకదు.. అగమ్యగోచరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..
-
Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
-
Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!