Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్ అందుకోవడంలో సూర్య తరువాతే ఎవరైనా.. ఇక ఇటీవలే విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో నటించి మెప్పించిన సూర్య ఆ పాత్రకు ప్రాణం పోశాడని చెప్పాలి.
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య సినిమా వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైతన్య- కోలీవుడ్ డైరెక్టర్ ప్రభు కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చైతూ సరసన కృతిశెట్టి నటిస్తోంది.
Monster Trailer: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ మరో క్రైమ్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఇప్పటికే దృశ్యం 3 ను మొదలుపెట్టిన ఈ హీరో తాజాగా మాన్ స్టర్ గా కనిపించబోతున్నాడు. మోహన్ లాల్ కు బిగ్గెస్ట్ హిట్ మన్యం పులి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు వైశాఖ్ ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు.
Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోంది. ఇక ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా లేకుండా కూడా ట్రెండింగ్ లో మాత్రం సామ్ పేరు మొదటి ప్లేస్ లో ఉంటుంది.
Nayan- Vignesh: లేడీ సూపర్ స్టార్ నయనతార- విగ్నేష్ శివన్ అభిమానులకు శుభవార్త చెప్పారు. తామిద్దరం కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యినట్లు చెప్పుకొచ్చారు. అదేంటి.. నాలుగు నెలలు కూడా కాకుండానే ఎలా అయ్యింది అని ఆశ్చర్యపోతున్నారు.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ఇల్లు ఎక్కడ అంటే.. హైదరాబాద్ లో తిరిగే వారెవరైనా టక్కున చెప్పేస్తారు జూబ్లీ హిల్స్ రాడ్ నెం 45 అని. అంత ఫేమస్ ఆ ఇల్లు. నిత్యం వాహనదారులతో రద్దీగా ఉండే ఆ ఇల్లు గురించి సంచలన ఆరోపణలు చేశాడు ఒక వ్యక్తి.
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహమాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు బిజీగా మారారు.
Tammareddy Bharadwaja:ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ పై వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఏ ముహూర్తాన టీజర్ ను రిలీజ్ చేశారో కానీ అప్పటి నుంచి ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో, ట్రోలర్స్ నోటిలో నానుతూనే ఉంది.
Unstoppable 2: దెబ్బకు థింకింగ్ మారిపోవాలని అంటున్నాడు బాలయ్య.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. సీజన్ 1 ను విజయవంతంగా పూర్తిచేసిన బాలయ్య సీజన్ 2 కూడా రచ్చ రచ్చే అని చెప్పుకొచ్చాడు.