Roja Pantham
Author- NTV Telugu-
Pooja Hegde: పచ్చందనమే పచ్చదనమే.. తొలితొలి వలపే పచ్చదనమే
-
Nandamuri Balakrishna: ఆమె నన్ను భరిస్తోంది.. నా దృష్టిలో ఆమె అన్ స్టాపబుల్
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇక సినిమాలతో పాటు ఆహా ఓటిటీ కోసం బాలయ్య అన్ స్టాపబుల్ అనే షో చేస్తున్నాడు. -
shraddha Das: ఓణీ వేసిన ముద్దుగుమ్మ.. ఆ నడుమందం వర్ణించతరమా
-
Ramya Krishnan: నాలుగు నెలల కడుపుతో ఉన్నా ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేశా
Ramya Krishnan:టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ఆమె మరోపక్క డ్యాన్స్ ఐకాన్ షో కు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక ఈ షోలో తాజాగా ఒక కంటెస్టెంట్ రమ్యకృష్ణ సాంగ్ ను పెర్ఫార్మ్ చేసింది. -
Seeta The Incarnation: ప్రభాస్ ను మించేలా తెరపైకి మరో రాముడు..?
Seeta The Incarnation: తింటే గారెలే తినాలి.. వింటే రామాయణమే వినాలి అని నాటారు పెద్దలు.. రామాయణం ఎంత చదివినా.. రాముడు గురించి ఎంత తెల్సుకున్న తనివితీరదు. ఇక సినిమాలో రాముడిగా తమ ఫేవరెట్ హీరో చేస్తే బావుంటుందని ప్రతి ఒక్క అభిమాని కొరుకుతూ ఉంటాడు. -
Ponniyin Selvan: సినిమాకు కాషాయరంగు పులుముతున్నారు అన్న డైరెక్టర్.. ఏకిపారేసిన ఖుష్బూ
Ponniyin Selvan:కోలీవుడ్ లో ప్రస్తుతం సినిమాలకు రాజకీయ రంగును అద్దుతున్నారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాపై కొందరు బీజేపీ చూపు పడిందని చెప్పుకొస్తున్నారు. భారీ తారాగణంతో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తో ముందుకు వెళ్తున్న విషయం తెల్సిందే. -
Sridevi: వేలానికి శ్రీదేవి చీరలు.. కొనాలనుకుంటున్నారా..?
Sridevi: అందాల అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె అందం, నటన, వాక్చాతుర్యం ఏ హీరోయిన్ కు రావు.. రాలేవు. -
Allu Aravind: ఆలీపై ఫైర్ అయిన అల్లు అరవింద్.. కాంట్రవర్సీ చేద్దామని పిలిచావా..?
Allu Aravind:టాలీవుడ్ బడా నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే అల్లు రామలింగయ్య స్టూడియోను నిర్మించి చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. -
Ginna Trailer: జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదురా.. లోడ్ చేసిన గన్
Ginna Trailer: మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జిన్నా. మోహన్‌బాబు సమర్పణలో కోన వెంకట్ కథను అందిస్తూ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో విష్ణు సరసన హాట్ భామలు సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటించారు. -
Tollywood: వరాల విజయదశమి.. అక్టోబర్ శుభారంభం
Tollywood: వరాల నిచ్చే విజయదశమి.. భక్తితో కోరుకోవాలే కానీ ఏది కావాలంటే దాన్ని మన చేతుల్లో పెట్టే దేవత.. దుర్గాదేవి. నేడు అమ్మవారికి పూజలు చేసినవారికి అనుకున్న కోరిక నెరవేరుతుందని అందరికి తెల్సిందే. ఇక టాలీవుడ్ సైతం ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజా చేసినట్లు ఉంది.
తాజావార్తలు
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నాబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
-
Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్‌పై ప్రత్యేక చర్చ
-
Karnataka SIR: కర్ణాటకలో SIR పూర్తి.. కోటి మంది పేర్లు తొలగింపు..
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!